అర్ధనగ్న ఫోటోలతో మగతనానికి ఛాలెంజ్‌.. బోల్డ్‌ ఫోటోలపై ఈషా కామెంట్‌

First Published 10, Sep 2020, 4:14 PM

సోషల్  మీడియాలో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తుంటుంది హాట్ బ్యూటీ ఈషా గుప్తా. అయితే తన బోల్డ్ ఫోటోలపై కామెంట్‌ చేసేవారికి గట్టి కౌంటరే ఇచ్చింది బ్యూటీ. మా ఇంట్లో వాళ్లకి నే ప్రాబ్లం మీకేంటి అంటూ గట్టి క్లాసే తీసుకుంది.

కొద్ది నెలల క్రితం తన హాఫ్ న్యూడ్‌ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది హాట్ బ్యూటీ ఈషా గుప్తా. అయితే ఈ ఫోటోల విషయంలో ఆమె పై దారుణమైన ట్రోల్స్‌ కూడా వినిపించాయి. ఆ ట్రోల్స్‌పై ఈషా కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.

తన ఎద సంపదను దానిమ్మ తో కప్పుకొని దిగిన ఫోటో ఇంటర్‌నెట్‌లో సెగలు రేపింది. వీటితో పాటు ఇన్నర్‌వేర్‌లో దిగిన హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేసింది.

ఈషా సెక్సీ ఫిజిక్‌పై నెటిజెన్లు ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో విమర్శలు కూడా భారీగానే వచ్చాయి.

నెగెటివ్‌ కామెంట్స్‌తో విసిగిపోయిన ఈషా, ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్‌ సెక్షన్‌ బ్లాక్ చేసింది. నా ఇంట్లో వాళ్లకు లేని సమస్య నీకేంటి అంటూ కామెంట్ హేటర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది ఈషా.

టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `ఆడది బోల్డ్‌గా ఉంటే మగాడి అహం  దెబ్బతింటుంది. మహిళ వారి మగతనాన్ని చాలెంజ్‌ చేసినట్టుగా భావిస్తారు. అదే ఫోటోలను తమ ఫోన్‌లో సేవ్ చేసుకుంటారు. అజంతా, ఎల్లోరా శిల్పాలు, కామసూత్ర గ్రంధాలు ఉన్న ఈ దేశంలో మహిళలు ఫోటో షూట్‌ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం బోల్డ్‌గా ఉందన్న కారణంగా నా ఫోటోలను నేను షేర్ చేయకుండా ఉండను. నా శరీరం విషయంలో నేను కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను` అంటూ కామెంట్ చేసింది.

`మనదేశంలో మహిళలు తరతరాలుగా వేదింపులకు గురవుతున్నారు. ఆడిపిల్ల పుట్టినా, అత్యాచారం జరిగిన మహిళదే తప్పంటారు. నాకు తెలుసు నేను కూడా అలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది.` అని చెప్పింది.

అదే సమయంలో తన ఫ్యామిలీ తన గురించి, తన వృత్తి గురించి పెద్ద పట్టించుకోరని కూడా చెప్పింది.

నా ఫ్యామిలీ నాకు మద్దతుగా ఉంది. లా చదివిన నేను ఏం చేయాలి అన్న విషయం కూడా నాకు తెలుసు. నాకు భారతీయ సాంప్రదాయాల గురించి పాఠాలు చెప్పాలి అనుకునే వారికి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నా తండ్రి దేశ సేవ చేశారు. నేను దేశం తరుపున అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీ నుంచి కూడా తనకు మద్దతు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మిలన్‌ లుత్రియా లాంటి వారు నాకు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్టుగా చెప్పింది ఈషా గుప్తా.

loader