MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా, నా వల్ల కావట్లేదు.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకున్న డైరెక్టర్

Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా, నా వల్ల కావట్లేదు.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకున్న డైరెక్టర్

అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సమయంలో ఓ దర్శకుడు ఇండస్ట్రీని వదిలేయాలని అనుకున్నారట. ఆ డైరెక్టర్ నిజంగా ఇండస్ట్రీని వదిలేసి ఉంటే కొన్ని అద్భుతమైన సినిమాలు తెలుగు ఆడియన్స్ కి దక్కేవి కాదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 19 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun
Image Credit : Asianet News

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అయితే బన్నీకి ఈ మూవీతో సరైన గుర్తింపు మాత్రం రాలేదు. బన్నీ లుక్స్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. అల్లు అర్జున్ కి యువతలో ఫాలోయింగ్ మొదలైంది మాత్రం ఆర్య మూవీతోనే. ఈ సినిమా ప్రారంభానికి ముందు చాలా కసరత్తు జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుకుమార్ తొలి చిత్రం
Image Credit : Asianet News

సుకుమార్ తొలి చిత్రం

దర్శకుడిగా సుకుమార్ కి ఇదే తొలి చిత్రం. దీనితో అందరినీ ఒప్పించి సినిమా ప్రారంభించడానికి చాలా టైం పట్టింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్య సినిమా విషయంలో తెరవెనుక జరిగిన సంగతులని పంచుకున్నారు.

Related Articles

Related image1
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Related image2
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
35
అల్లు అరవింద్ కి నచ్చలేదు
Image Credit : our own

అల్లు అరవింద్ కి నచ్చలేదు

ఆర్య కథలో సెకండ్ హాఫ్ పై అల్లు అరవింద్ కి అంతగా నమ్మకం లేదు. కథ ఎటెటో వెళ్ళిపోతోంది అని ఆయన భావించారు. దీనితో దిల్ రాజు, సుకుమార్ టీం కథపై రీ వర్క్ చేయాల్సి వచ్చింది. అల్లు అరవింద్ కి నచ్చేలా కథని సిద్ధం చేయడానికి సుకుమార్ కి తల ప్రాణం తోకలోకి వచ్చింది.

45
ఇండస్ట్రీని వదిలేస్తా, లెక్చరర్ పాఠాలు చెప్పుకుంటా
Image Credit : Dil Raju\Instagram

ఇండస్ట్రీని వదిలేస్తా, లెక్చరర్ పాఠాలు చెప్పుకుంటా

ఒక దశలో సుకుమార్.. నా వల్ల కావట్లేదు.. నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లి కాలేజీలో లెక్చరర్ గా పాఠాలు చెప్పుకుంటా అని అన్నారు. లేదు ఇది వర్కౌట్ అవుతుంది అని తాను సుకుమార్ కి ధైర్యం చెప్పినట్లు దిల్ రాజు తెలిపారు. ఆ తర్వాత కథపై వర్క్ చేసి 2, 3 మీటింగ్స్ లో ఫైనల్ స్క్రిప్ట్ ని ఓకె చేయించినట్లు దిల్ రాజు తెలిపారు.

55
సుకుమార్ నిజంగా ఇండస్ట్రీని వదిలేసి ఉంటే..
Image Credit : SUN NXT

సుకుమార్ నిజంగా ఇండస్ట్రీని వదిలేసి ఉంటే..

అంత స్ట్రగుల్ తర్వాత ఆర్య మూవీ తెరకెక్కి సంచలన విజయం అందుకుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఆర్య సరికొత్త ట్రెండ్ సృష్టించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ అయింది. అల్లు అర్జున్, దిల్ రాజు, సుకుమార్ ముగ్గురికీ ఈ సినిమా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ గా నిలిచింది. నిజంగానే సుకుమార్ అప్పుడు ఇండస్ట్రీని వదిలేయాలని నిర్ణయించుకుని ఉంటే.. రంగస్థలం, పుష్ప లాంటి అద్భుతమైన చిత్రాలని తెలుగు ఆడియన్స్ మిస్ అయ్యేవారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Home Tour: కల్కీ హీరోయిన్ లగ్జరీ ఇల్లు చూశారా? దిశా పటానీ 6 కోట్ల ఇంట్లో సింపుల్ ఇంటీరియర్‌ స్పెషల్..
Recommended image2
Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్
Recommended image3
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
Related Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Recommended image2
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved