MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్

Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్

చిరంజీవి ఇంద్ర మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ప్రభంజనంలో రాజశేఖర్ నటించిన ఓ మంచి చిత్రం కూడా కొట్టుకుపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 19 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యాక్షన్ చిత్రం ఇంద్ర అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించింది. చిరంజీవి విధ్వంసం ముందు ఇతర సినిమాలు నిలబడలేకపోయాయి. ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. బి గోపాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంద్ర రికార్డులు
Image Credit : our own

ఇంద్ర రికార్డులు

ఇంద్ర మూవీ 122 కేంద్రాల్లో 100 రోజులు.. 32 కేంద్రాల్లో 175 రోజులు, కొన్ని సెంటర్స్ లో 200 రోజులు ప్రదర్శించబడింది. అంతలా ఇంద్ర మూవీ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ టైంలో ఫ్యాక్షన్ చిత్రాల హవా నడుస్తోంది కాబట్టి హీరో రాజశేఖర్ కూడా ఓ ఫ్యాక్షన్ మూవీ చేశారు. ఆ చిత్రం భరత సింహారెడ్డి. గజాల, మీనా హీరోయిన్లుగా నటించారు. సూర్య ప్రకాష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

35
రాజశేఖర్ భరతసింహారెడ్డి మూవీ
Image Credit : our own

రాజశేఖర్ భరతసింహారెడ్డి మూవీ

ఇంద్ర విడుదలైన 6 వారాల లోపే రాజశేఖర్ భరత సింహారెడ్డి చిత్రం విడుదలైంది. ఇది తండ్రి కొడుకుల మధ్య పగ, సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. సెంటిమెంట్ అంశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఇతర అంశాలు రొటీన్ గా అంతకు ముందు ఫ్యాక్షన్ చిత్రాల్లో చూసినట్లుగానే అనిపించాయి. పైగా ఇంద్ర వేవ్ లో రిలీజ్ కావడంతో భరతసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

45
అదే పెద్ద మిస్టేక్
Image Credit : Asianet News

అదే పెద్ద మిస్టేక్

ఈ చిత్రం ఇంద్ర మూవీకి ఇంకా ఎక్కువ గ్యాప్ తో రిలీజ్ అయి ఉంటే ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఆ టైంలో ఎక్కడ చూసిన ఇంద్ర మ్యానియానే. ఆల్రెడీ థియేటర్స్ లో ఒక ఫ్యాక్షన్ మూవీ ఉండగా, మరో ఫ్యాక్షన్ చిత్రాన్ని రిలీజ్ చేయడం పెద్ద మిస్టేక్.

55
డ్యూయెల్ రోల్ లో రాజశేఖర్
Image Credit : Asianet News

డ్యూయెల్ రోల్ లో రాజశేఖర్

ఈ మూవీలో రాజశేఖర్ డ్యూయెల్ రోల్ లో తండ్రీ కొడుకులుగా చక్కగా వేరియేషన్స్ చూపించారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. కానీ రొటీన్ గా ఉండే ఇతర అంశాలు, రాంగ్ రిలీజ్ టైమింగ్ కొంప ముంచాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Related Stories
Recommended image1
Chiranjeevi: 2 పాములు పెనవేసుకుంటే, నేనే మూడు నెలలు నడవలేకపోయా.. ఇక చిరంజీవి పరిస్థితి ఊహించుకోండి
Recommended image2
Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved