MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్

Samantha Babymoon: వియత్నాం లో సమంత బేబీమూన్.. భర్తతో కలిసి క్యూట్ మూమెంట్స్

Samantha Babymoon: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియెత్నాంలో బేబీమూన్ ఎంజాయ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ క్యూట్ క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూసేయండి.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 19 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సమంత బేబీమూన్..
Image Credit : Instagram

సమంత బేబీమూన్..

సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాళ్ల సినిమా 'మా ఇంటి బంగారం' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటడమే కాదు, త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వియెత్నాంలో ఎంజాయ్ చేస్తోన్నజంట..
Image Credit : Instagram

వియెత్నాంలో ఎంజాయ్ చేస్తోన్నజంట..

ఈ జంట వియెత్నాంలో కలల లోకంలాంటి వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత "జస్ట్ అస్" అని రాసింది. ఈ ఫోటోల్లో ఇద్దరూ మంచి ఫుడ్ తింటూ, ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించారు. సమంత తన బేబీ బంప్‌తో మెరిసిపోతోంది.

Related Articles

Related image1
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
Related image2
Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?
36
లుక్ అదిరిపోయింది
Image Credit : Instagram

లుక్ అదిరిపోయింది

ఫ్లేర్డ్ డిజైన్ ఉన్న ఈ నల్ల డ్రెస్‌లో సమంత ఎంత అందంగా కనిపిస్తోంది. బేబీ బంప్‌తో ఆమె లుక్ అదిరిపోయింది. సమంత ను ఇలా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆమె జీవితంలో స్ట్రగుల్ టైమ్ పోయిందని పండగచేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.

46
భర్తను ఆటపట్టిస్తున్న సమంత..
Image Credit : Instagram

భర్తను ఆటపట్టిస్తున్న సమంత..

భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సమంత. ఇద్దరు స్నేహితుల్ల మసులుకుంటూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలో రాజ్ తన ఫుడ్‌తో ఒక మూమెంట్‌లో ఉండగా, సమంత ఆ క్షణాన్ని పర్ఫెక్ట్‌గా కెమెరాలో బంధించింది. ఈ ఫోటో చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.

56
స్పందిస్తున్న సెలబ్రిటీలు..
Image Credit : Instagram

స్పందిస్తున్న సెలబ్రిటీలు..

అన్ని ఫోటోల్లోనూ సమంత గ్లోయింగ్‌గా కనిపిస్తోంది. సన్-కిస్డ్ ఫోటోలు, రుచికరమైన ఫుడ్.. ఇలా ఆమె బేబీమూన్ ఒక అద్భుత కథలా సాగింది. ఈ జంట ఫోటోలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా హార్ట్-ఐ ఎమోజీతో స్పందించింది.

66
అభిమానులు ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే?
Image Credit : Instagram

అభిమానులు ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే?

సమంత ఈ ఫోటోలు షేర్ చేయగానే అభిమానులు వెంటనే స్పందించారు. "ఈ మధ్య లైఫ్ మీకు బాగా కలిసొచ్చినట్టుంది" అని ఒకరు, "ది బేబీ బంప్" అని మరొకరు కామెంట్ చేశారు. "అమ్మా, హాలిడే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నావ్?" అని ఇంకొకరు రాశారు.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arasan Update: వెట్రిమారన్ పుట్టినరోజున 'అరసన్'పై బాంబ్ పేల్చిన శింబు.. అభిమానులకు షాక్
Recommended image2
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image3
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Related Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: 8 మంది ఒకేసారి అవుట్.. అగ్నిపరీక్షలో షాకింగ్ నిర్ణయం! ఇక బిగ్ బాస్ అసలు కథ మొదలైంది!
Recommended image2
Meena: మీనా పిచ్చిపిచ్చిగా ప్రేమించిన హీరో ఎవరో తెలుసా? ఆయన పెళ్లి విషయం తెలిసి బాధతో ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved