MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • 170 కోట్ల వ్యూస్ రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది, ధనుష్‌తో మరోసారి జతకట్టిన సాయి పల్లవి!

170 కోట్ల వ్యూస్ రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది, ధనుష్‌తో మరోసారి జతకట్టిన సాయి పల్లవి!

172 కోట్లకు పైగా వ్యూస్ సాధించి.. రికార్డులు బ్రేక్ చేసిన పాట రౌడీ బేబి. ఈసాంగ్ లో అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకున్న  ధనుష్,  సాయి పల్లవి మళ్లీ జంటగా నటించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 03 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది
Image Credit : our own

రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు. ఈ ఏడాది ఆయన నటిస్తున్న అరడజను సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి D55. 'అమరన్' సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈసినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'అమరన్' లాగే ఇది కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతోందని అంటున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్  పనులు వేగంగా జరుగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధనుష్ జంటగా ఇద్దరు హీరోయిన్లు..
Image Credit : X

ధనుష్ జంటగా ఇద్దరు హీరోయిన్లు..

D55 సినిమాను ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. మొదట D55 సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Related Articles

Related image1
జబర్దస్త్ లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియర్ ఎవరు? సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా ఆయన తరువాతే?
Related image2
రష్మిక , విజయ్ దేవరకొండ రహస్య వివాహం ఎందుకు ? పెళ్లికి రాబోయే అతిథులు ఎవరో తెలుసా?
34
సాయి పల్లవి రాకతో పెరిగిపోయిన అంచనాలు..
Image Credit : X

సాయి పల్లవి రాకతో పెరిగిపోయిన అంచనాలు..

ఈ నేపథ్యంలో D55 సినిమాలో నటించనున్న మరో హీరోయిన్‌పై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా హీరోయిన్‌గా నటిస్తున్నట్టు మూవీ టీమ్  ప్రకటించింది. 'అమరన్' సినిమా విజయం తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో సాయి పల్లవి మళ్లీ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

44
8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో
Image Credit : X

8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో

అలాగే, సాయి పల్లవి దాదాపు 8 ఏళ్ల తర్వాత ధనుష్‌తో జత కడుతున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 'మారి 2' సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమాలో ధనుష్, సాయి పల్లవి పోటీపడి డ్యాన్స్ చేసిన 'రౌడీ బేబీ' పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తమిళ పాటగా రికార్డు సృష్టించింది. ఈసాంగ్ ఇప్పటి వరకూ దాదాపు 172 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
జబర్దస్త్ లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియర్ ఎవరు? సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా ఆయన తరువాతే?
Recommended image2
రష్మిక , విజయ్ దేవరకొండ రహస్య వివాహం ఎందుకు ? పెళ్లికి రాబోయే అతిథులు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved