MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • జబర్దస్త్ లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియర్ ఎవరు? సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా ఆయన తరువాతే?

జబర్దస్త్ లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియర్ ఎవరు? సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా ఆయన తరువాతే?

జబర్ధస్త్ కామెడీ షోద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.. వారిలో కొందరు స్టార్లుగా మారారు. ఇంతకీ జబర్దస్త్ హిస్టరీలో 10 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 03 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెలివిజన్ చరిత్రలో సంచలనం..
Image Credit : etv

టెలివిజన్ చరిత్రలో సంచలనం..

బుల్లితెరపై సంచలన కామెడీ షో జబర్దస్త్.. కోట్లాది తెలుగు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించి.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జబర్దస్త్. దాదాపు15 ఏళ్లుగా ఆడియన్స్ ను అలరిస్తూ.. టాప్ లో దూసుకుపోతోంది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్స్ గా మారారు. జబర్దస్త్ వల్ల మారుమూలన దాగున్న ట్యాలెంట్ బయటకు వచ్చింది.

 పంచులు వేయగలిగి.. సరైన అవకాశాలు లేని కమెడియన్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా మారింది జబర్దస్త్. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది సామాన్యులు.. సెలబ్రిటీలుగా మారారు. చేతి నిండా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు కడుపునిండా తిండికి ఇబ్బందిపడ్డవారు కూడా .. ప్రస్తుతం కార్లలో తిరుగుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జబర్దస్త్ నుంచి వెండితెరకు..
Image Credit : youtube/etv jabardasth

జబర్దస్త్ నుంచి వెండితెరకు..

ఈ షో ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన కమెడియన్లు చాలా మంది ఉన్నారు. జబర్దస్త్  స్టేజ్ పై తమ ప్రతిభను చూపి.. ఆ ఇమేజ్ తో సినిమా అవకాశాలు సాధించారు. సుడిగాలి సుధీర్ లాంటి కొందు హీరోలుగా కూడా సినిమాలు చేశారు. భారీగా అభిమానులను సాధించారు. హైపర్ ఆది, చమ్మకు చంద్ర, గెటప్ శ్రీను, ఇలా చాలా మంది కమెడియన్లు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు సాధిస్తున్నారు. 

స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ స్థిరపడినవారున్నారు. కొందరు కమెడియన్లు హీరోలుగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ ఎవరు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Related image1
రామ్ చరణ్ తన వారసుడికి ఏం పేరు పెట్టబోతున్నాడో తెలుసా? మెగా కిడ్ కోసం అభిమానుల ఎదురుచూపులు..
Related image2
మోహన్ బాబు మిస్ బిహేవియర్ వల్ల.. చిరంజీవి కొట్టేసిన లక్కీ ఛాన్స్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
35
జబర్దస్త్ లో పాపులర్ స్టార్స్ ఎవరంటే..?
Image Credit : ETV

జబర్దస్త్ లో పాపులర్ స్టార్స్ ఎవరంటే..?

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఎక్కవగా పాపులారిటీని సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో భారీగా అభిమానులను కూడా సంపాదించాడు. సుధీర్ కంటే ముందు చమ్మకు చంద్రకు, ఆయన స్కిట్లకు యమా క్రేజ్ ఉండేది. ఆతరువాత హైపర్ ఆది వచ్చి.. అందరిని వెనక్కు నెట్టేశాడు. 

జబర్ధస్త్ లో ఇమేజ్ ను విపరీతంగా పెంచుకున్నాడు ఆది. అతని ఎంట్రీ తరువాత స్కిట్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. అతని పంచులకు పగలబడి నవ్వుతారు జనాలు. అయితే జబర్దస్త్ లో ఫస్ట్ పాపులర్ ఫిగర్ మాత్రం చమ్మకు చంద్రనే. ఎక్కువ రెమ్యునరేన్ అందుకున్న స్టార్ కూడా ఆయనే.

45
అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే?
Image Credit : Youtube / mallemala

అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే?

జబర్దస్త్ షో ప్రారంభ దశలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కమెడియన్ చమ్మక్ చంద్ర అని రాము వెల్లడించారు.చమ్మక్ చంద్ర ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షల వరకు పారితోషికం తీసుకున్నారట. దీని ప్రకారం ఆయన నెలకు సుమారు 10 లక్షల వరకు ఆదాయం పొందేవారు. 

చంద్ర తరువాతే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వారు ఈ రేంజ్ రెమ్యునరేషన్ కు చేరుకోగలిగారు. జబర్దస్త్ మానేసే టైమ్ కు సుధీర్ కూడా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఈ విషయాలను జబర్దస్త్ మాజీ కమెడియన్ రాము ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

55
సినిమాల్లో బిజీగా జబర్దస్త్ కమెడియన్లు..
Image Credit : Youtube / mallemala

సినిమాల్లో బిజీగా జబర్దస్త్ కమెడియన్లు..

జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్లలో రాము ఒకరు. ప్రస్తుతం ఆయన ఈ షోలో కనిపించడం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము తన జబర్దస్త్ ప్రయాణం గురించి మాట్లాడారు. తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని, ఇకపై ఆ షోకు వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. 

అదే సందర్భంలో చంద్రతో పాటు సుదీర్, హైపర్ ఆది, గెటప్ శీను, అదిరే అభి, ఆటో రాంప్రసాద్ వంటి కమెడియన్లు కూడా జబర్దస్త్‌లో మంచి పారితోషికమే తీసుకున్నారని రాము చెప్పారు. ప్రస్తుతం ఈ కమెడియన్లంతా సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ravi Teja: క్షణంలో లేడీ కమెడియన్ ప్రాణాలు కాపాడిన రవితేజ, జేడీ చక్రవర్తి అంటే క్రష్ ఉన్న నటి ఎవరో తెలుసా?
Recommended image2
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image3
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Related Stories
Recommended image1
రామ్ చరణ్ తన వారసుడికి ఏం పేరు పెట్టబోతున్నాడో తెలుసా? మెగా కిడ్ కోసం అభిమానుల ఎదురుచూపులు..
Recommended image2
మోహన్ బాబు మిస్ బిహేవియర్ వల్ల.. చిరంజీవి కొట్టేసిన లక్కీ ఛాన్స్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved