MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కారులో క్లోజప్ సెల్ఫీలతో దీప్తి సునైనా క్రేజీ లుక్స్.. క్యూట్ పిల్ల యాపిల్ పండులా ఉందంటూ కామెంట్స్

కారులో క్లోజప్ సెల్ఫీలతో దీప్తి సునైనా క్రేజీ లుక్స్.. క్యూట్ పిల్ల యాపిల్ పండులా ఉందంటూ కామెంట్స్

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 26 2023, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

39

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

49

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

59

తాజాగా దీప్తి సునైనా ఏకంగా కారులో సెల్ఫీల దుకాణం పెట్టేసింది. కారులో ప్రయాణిస్తూ చిలిపిగా ఫోజులు ఇస్తోంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో దీప్తి సునైనాని చూస్తే యువత చూపు తిప్పుకోలేరు. 

69

దగ్గరగా కెమెరా పెట్టి పెదవులు, షోల్డర్స్ తో దీప్తి సునైనా సరికొత్త స్కిన్ షోకి తెరతీసింది. పింక్  డ్రెస్ లో దీప్తి సునైనా టీనేజ్ పిల్లలా మారిపోయింది. 

79

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

89

దీప్తి సునైనా చిరునవ్వులు చూస్తుంటే. యువత ఆమెని యాపిల్ పండులా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంత క్రేజీగా ఆమె లుక్స్ ఉన్నాయి. 

99

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved