బర్త్‌ డే రోజు బోల్డ్‌ ఫోటోతో.. హాట్ హాట్‌గా బిగ్‌ బాస్‌ బ్యూటీ

First Published 3, Jul 2020, 12:10 PM

బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

<p style="text-align: justify;">సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న రోల్‌లో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ తేజస్వీ మదివాడ. తెలుగమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌ చేయరన్న పేరును చెరిపేస్తూ సోషల్ మీడియా హాట్ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంటుంది ఈ బ్యూటీ. రామ్‌ గోపాల్‌ వర్మ దర్వకత్వంలో తెరకెక్కిన ఐస్‌క్రీమ్‌ లాంటి సినిమాల్లో హద్దుదాటి మరి అందాలు ఆరబోసిన తేజస్వీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.</p>

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న రోల్‌లో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ తేజస్వీ మదివాడ. తెలుగమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌ చేయరన్న పేరును చెరిపేస్తూ సోషల్ మీడియా హాట్ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంటుంది ఈ బ్యూటీ. రామ్‌ గోపాల్‌ వర్మ దర్వకత్వంలో తెరకెక్కిన ఐస్‌క్రీమ్‌ లాంటి సినిమాల్లో హద్దుదాటి మరి అందాలు ఆరబోసిన తేజస్వీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

<p style="text-align: justify;">అదే సమయంలో బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2 పాల్గొన్న తేజస్వికి తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. దీంతో ఎక్కువగా సోషల్‌ మీడియా హడావిడికే పరిమితమైన ఈ బ్యూటీ తాజాగా ఓటీటీల హవా పెరుగుతుండటంతో ఓ వెబ్‌ సిరీస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.</p>

అదే సమయంలో బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2 పాల్గొన్న తేజస్వికి తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. దీంతో ఎక్కువగా సోషల్‌ మీడియా హడావిడికే పరిమితమైన ఈ బ్యూటీ తాజాగా ఓటీటీల హవా పెరుగుతుండటంతో ఓ వెబ్‌ సిరీస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

<p style="text-align: justify;">బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు ఏవిధంగా మోసపోతున్నారు అన్న అంశాలను కాస్త మసాలా కంటెంట్‌తో చూపిస్తున్నారు. లక్ష్మీ కాంత్‌ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో రిలీజ్‌ కానుంది.</p>

బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు ఏవిధంగా మోసపోతున్నారు అన్న అంశాలను కాస్త మసాలా కంటెంట్‌తో చూపిస్తున్నారు. లక్ష్మీ కాంత్‌ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో రిలీజ్‌ కానుంది.

<p style="text-align: justify;">తేజస్వీ మదివాడ ఈ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రోజు తేజస్వీ పుట్టిన రోజు సందర్భంగా కమిట్‌మెంట్‌ టీం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. హాట్ హాట్‌ ఫోజ్ ఇచ్చిన తేజస్వీకి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.</p>

తేజస్వీ మదివాడ ఈ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రోజు తేజస్వీ పుట్టిన రోజు సందర్భంగా కమిట్‌మెంట్‌ టీం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. హాట్ హాట్‌ ఫోజ్ ఇచ్చిన తేజస్వీకి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

undefined

loader