MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పైట చాటు నుండి తొంగి చూస్తున్న అనసూయ నెలవంక నడుము... స్లీవ్ లెస్ జాకెట్ లో మెస్మరైజింగ్ లుక్స్!

పైట చాటు నుండి తొంగి చూస్తున్న అనసూయ నెలవంక నడుము... స్లీవ్ లెస్ జాకెట్ లో మెస్మరైజింగ్ లుక్స్!

హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనసూయ. ఈ స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే గ్లామర్ దాడి కుర్ర హృదయాలను డామేజ్ చేస్తుంది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 23 2022, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇటీవలే అనసూయ(Anasuya)తన 14వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంది. ఈ వేడుకలకు భర్త భరద్వాజ్ తో పాటు సాగర తీరానికి చెక్కేసింది. బీచ్ లో భర్తను ముద్దులతో, హగ్గులతో అనసూయ ముంచెత్తగా... ఆ వీడియో వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

 వెండితెరపై అనసూయ దూసుకుపోతున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా టీజర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.  టీజర్ తోనే దర్జా సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ.

37
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు.  రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు.
 

47
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణి గా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో  రంగమార్తాండ, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. 
 

57
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


మరోవైపు అనసూయ పొట్టిబట్టలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటిల్లిపాది చూసే బుల్లితెరపై మితిమీరిన గ్లామర్ ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొడుతున్నారు. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ, ధరించే బట్టల ఆధారంగా జడ్జి చేస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

67
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇక అభిమానుల కోసం అనసూయ వరుస ఫొటోస్ షూట్స్ చేస్తున్నారు. పొట్టి బట్టల్లో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అనసూయ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ మిలియన్ దాటిపోయారు.

77
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇక అభిమానుల కోసం అనసూయ వరుస ఫొటోస్ షూట్స్ చేస్తున్నారు. పొట్టి బట్టల్లో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అనసూయ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ మిలియన్ దాటిపోయారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved