MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అనసూయ దెబ్బకి బోల్తా కొట్టిన కుర్రాడు.. కన్నుగీటుతో కొంప ముంచిన జబర్దస్త్ యాంకర్‌.. పిల్లలను కూడా వదలడం లేదుగా

అనసూయ దెబ్బకి బోల్తా కొట్టిన కుర్రాడు.. కన్నుగీటుతో కొంప ముంచిన జబర్దస్త్ యాంకర్‌.. పిల్లలను కూడా వదలడం లేదుగా

అనసూయ హాట్‌ అందాలకు కేరాఫ్‌. గ్లామర్‌ పోతతో కుర్రాళ్లని మాయ చేస్తుందీ జబర్దస్త్ యాంకర్‌. కానీ ఇప్పుడు చూడబోతుంటే చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా ఓ కుర్రాడి కొంప ముంచేసింది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 18 2022, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్‌ లో అత్యంత హాట్‌ యాంకర్‌గా రాణిస్తుంది అనసూయ(Anasuya). సెక్సీ అందాలతో మాయ చేస్తుంది. కుర్రాళ్లే టార్గెట్‌గా అందాల విందుతో దుమ్ము దుమారం రేపుతుందీ సెక్సీ యాంకర్‌. యాంకర్లలో అత్యంత హాట్‌ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా మ్యాజిక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

తాజాగా ఈ బ్యూటీ `జబర్దస్త్` (Jabardasth) నుంచి తప్పుకుంది. బాడీ షేమింగ్‌ కామెంట్లు, ట్రోల్స్, రెమ్యూనరేషన్‌ వంటి కారణాలతో తాను తప్పుకున్నట్టు తెలుస్తుంది. మరో కొత్త షోతో సందడి చేస్తుంది. ఈ షో కోసం కూడా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది. ఫోటో షూట్లతో తనని నమ్ముకున్న నెటిజన్లని ఖుషీ చేస్తుంది.
 

36
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇదిలా ఉంటే కుర్రాళ్లే టార్గెట్‌గా అందాల విందు చేసే అనసూయ(Anasuya Bharadwaj) చూడబోతుంటే ఇప్పుడు చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆమె దెబ్బకి ఓ చిన్న కుర్రాడు కూడా ఫల్టీ కొట్టేశాడు. అనసూయ చేసిన పనికి ఆ చిన్న పిల్లాడు బోల్తా కొట్టడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. 
 

46

ఇటీవల తన లేటెస్ట్ శారీ ఫోటో షూట్‌ సందర్భంగా ఓ కొంటె వీడియోని పంచుకుంది అనసూయ. కనుబొమ్మలెగిరేస్తూ, హాట్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ పంచుకున్న వీడియో వైరల్‌ అయ్యింది. అయితే ఇందులోని అనసూయ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం ఓ చిన్న కుర్రాడికి సెట్‌ అయ్యాయి. ఎత్తైన ప్రాంతం నుంచి ఓ చిన్న పిల్లాడు సైకిల్‌ తొక్కుతూ వస్తున్నాడు. అంతలోనే అనసూయ కన్నుబొమ్మలెగిరేసింది. అది చూసిన ఆ చిన్న పిల్లాడు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. దీంతో సైకిల్‌ బోల్తా కొట్టింది. పిల్లాడు కింద పడిపోయాడు. 
 

56

ఇదంతా అనసూయ కనుబొమ్మలెగిరేయడం వల్లే జరిగిపోయిందని, అనసూయ దెబ్బకి చిన్న పిల్లలు కూడా ఫిదా అయిపోతున్నారనే కోణంలో ఈ వీడియోని డిజైన్‌ చేశారు అభిమానులు. దాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది అనసూయ. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. అనసూయ చేసిన పనికి పిల్లాడు విలవిలలాడిపోయాడనే ఉద్దేశ్యంతో, పిల్లలను కూడా అనసూయ వదలడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. 

66

అనసూయ ప్రస్తుతం స్టార్‌ మాలో సుడిగాలి సుధీర్‌తో కలిసి `సూపర్‌ సింగర్‌ జూనియర్‌`కి హోస్ట్ గా చేస్తుంది. సుధీర్‌తో కలిసి రచ్చ చేస్తుంది. మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంది. అరడజను సినిమాలతో బిజీగా ఉంది. కీలకమైన పాత్రల్లో మెరుస్తుంది. మరోవైపు ఆమె నటించిన `వాంటెడ్‌ పండుగాడ్‌` రేపు(శుక్రవారం) విడుదల కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved