- Home
- Entertainment
- యాంకర్‌గా అనసూయ రీఎంట్రీ.. కిర్రాక్ పుట్టించే షోతో మళ్లీ బుల్లితెరపై సందడికి రచ్చ షురూ
యాంకర్‌గా అనసూయ రీఎంట్రీ.. కిర్రాక్ పుట్టించే షోతో మళ్లీ బుల్లితెరపై సందడికి రచ్చ షురూ
స్టార్ యాంకర్ అనసూయ రెండేళ్ల క్రితం జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. సరిగ్గా రెండేళ్లకి మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కించే కిర్రాక్ షోతో ఆమె కమ్ బ్యాక్ అవుతుండటం విశేషం.

anasuya insta pics
తెలుగులో అత్యంత వివాదాస్పద, అత్యంత డిస్కషన్ పాయింట్‌గా మారే యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ మాత్రమే. ఆమె బోల్డ్ నెస్, ఆమె గ్లామర్, ఆమె స్టయిల్స్ ఇలా అన్నీ చర్చనీయాంశం అవుతుంటాయి. చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తుంటారు. దానికి అంతే ఘాటుగా కౌంటర్లు వేస్తుంది అనసూయ. కానీ ఇటీవల ఆమె ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటుంది. నెమ్మదిగా తగ్గిస్తుంది.
anasuya insta pics
అనసూయ బుల్లితెరకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఆమె `జబర్దస్త్`ని వీడింది. దాదాపు తొమ్మిదేళ్లు ఈ కామెడీ షోకి యాంకర్‌గా చేసి మెప్పించింది. అందంతో అలరించింది. సెటైర్లతో అలరించింది. తనదైన స్టయిల్ లో సందడి చేసింది.
anasuya insta pics
షోని రక్తికట్టించడంతోపాటు రేటింగ్ పెంచడంలో తాను కీలక పాత్ర పోషించింది. నిర్వాహకులు అతి, తన పిల్లలు పెద్ద కావడం, బాడీ షేమింగ్ కామెంట్ల ఇలా చాలా కారణాలతో ఆమె ఈ జబర్దస్త్ ని వీడుతున్నట్టుప్రకటించింది.
anasuya insta pics
సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది అనసూయ. బుల్లితెరపై మరోసారి మెరవబోతుంది. ఈ సారి అనసూయ 2.0 చూపించేందుకు వస్తుంది. ఓ కిర్రాక్ షోతో ఆమె బుల్లితెరపైకి కమ్ బ్యాక్ కాబోతుండటం విశేషం. అనసూయ ఈ విషయాన్ని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా తాను కొత్త షోతో టీవీ రీఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పింది.
anasuya insta pics
అనసూయ ఇప్పుడు స్టార్ మాలో సందడి చేయబోతుంది. ఆమె `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో షో చేస్తుంది. ఇది టీనేజ్ కుర్రాళ్ల షో. దీనికి అనసూయ హోస్ట్ చేస్తుంది. త్వరలోనే ఈ కొత్త షో ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు షూటింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఆమె డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో మెరిసింది. ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ని ఇన్‌స్టా, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
anasuya insta pics
మీరు నన్ను నిజంగానే మిస్ అవుతున్నారా? అయితే మీ కోసం మరోసారి బుల్లితెరపైకి వస్తున్నా అని పేర్కొంది అనసూయ. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
anasuya insta pics
దీనికోసమే వెయిట్ చేస్తున్నామని, ఈగర్‌గా వెయిటింగ్ అని, అనసూయ 2.0 బ్యాక్ అని, రంగమ్మత్త కమ్ బ్యాక్ అని, ఈసారి డబుల్ డోస్ అని కామెంట్లతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
anasuya insta pics
ఈ సందర్భంగా అనసూయ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇందులో వెరైటీ డ్రెస్ ధరించి క్లీవేజ్ షో చూపిస్తూ మత్తెక్కించే పోజులిచ్చింది. సన్ గ్లాసెస్ పెట్టుకని స్టయిలీష్‌గా పోజులిచ్చింది. ఇంటర్నెట్ లో మంటలు పెట్టింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్‌గా మారాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. వీకెండ్ ట్రీట్ అదిరిపోయేలా ఉంది.
anasuya insta pics
అనసూయ నటిగా పెద్దగా సినిమాలు లేవు. ఆమె ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తుంది. దీంతోపాటు `సింబా` అనే మరో సినిమా చేస్తుంది. దీంతోపాటు ఒకటిరెండు ఓ మోస్తారు సినిమాలున్నాయి. అవి తప్పితే గతంలో మాదిరిగా అనసూయకి ఎగబడి ఆఫర్లు రావడం లేదు.
anasuya insta pics
చాలా వరకు ఫ్రీగానే ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బుల్లితెరపై ప్రతి వారం సందడి చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరించబోతుంది అనసూయ.