MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పండగ వేళ ఇంటికి రాని అల్లు శిరీష్... ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్న వరుస పరిణామాలు!

పండగ వేళ ఇంటికి రాని అల్లు శిరీష్... ఆ అనుమానాలకు బలం చేకూర్చుతున్న వరుస పరిణామాలు!

అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కొన్నాళ్లుగా ఇంట్లో ఉండడం లేదనే పుకారు ఉంది. కుటుంబ సభ్యులపై ఆయన అలిగి వెళ్లిపోయాడని కథనాలు పుట్టుకొచ్చాయి. తాజా పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 02 2022, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
allu sirish

allu sirish


టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నిర్మించారు. రెండో కుమారుడు అల్లు అర్జున్ స్టార్ గా ఎదగడంలో తనవంతు కృషి చేశారు. ట్రెండ్ కి తగ్గట్లు ఆహా పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
allu sirish

allu sirish

పెద్ద కొడుకు అల్లు వెంకట్ ఇటీవల నిర్మాతగా మారారు. అయితే చిన్నకొడుకు అల్లు శిరీష్ ని ఆయన హీరోగా నిలబెట్టలేకపోయారు. అల్లు శిరీష్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా కనీస గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆయన నటించిన ఒక్క చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. శిరీష్ తో పాటు ఇండస్ట్రీకి వచ్చిన మెగా హీరోలు వరుణ్ , ధరమ్, చివరికి వైష్ణవ్ తమకంటూ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు.

37


ఇది అల్లు శిరీష్ ని ఒత్తిడికి గురి చేస్తుంది. అదే సమయంలో తన కెరీర్ గురించి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఆలోచించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడట. చివరికి కుటుంబ సభ్యులపై గొడవపడి ఇంట్లో నుండి వెళ్లిపోయాడని, ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడన్న ప్రచారం జరిగింది. 

47
allu sirish

allu sirish


ఇది అల్లు శిరీష్ ని ఒత్తిడికి గురి చేస్తుంది. అదే సమయంలో తన కెరీర్ గురించి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఆలోచించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడట. చివరికి కుటుంబ సభ్యులపై గొడవపడి ఇంట్లో నుండి వెళ్లిపోయాడని, ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడన్న ప్రచారం జరిగింది. 

57

తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.అల్లు వారి  వినాయక చవితి వేడుకల్లో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అల్లు శిరీష్ మాత్రం మిస్ అయ్యాడు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, స్నేహారెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. అల్లు శిరీష్ మాత్రం వారితో లేరు.

67


ఈక్రమంలో అల్లు శిరీష్ ఇంటి నుండి వెళ్ళిపోయిన మాట వాస్తవమే కావచ్చు అంటున్నారు. అల్లు శిరీష్ చివరి చిత్రం ఏబీసీడీ 2019లో విడుదలైంది. మలయాళ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సైతం నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రేమ కాదంట టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. 

77


ప్రేమ కాదంట చిత్ర హీరోయిన్ గా అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. గతంలో వీరి మధ్య అఫైర్ నడుస్తుందంటూ పుకార్లు రావడం విశేషం. ఒకటి రెండు సందర్భాల్లో బయట జంటగా కనిపించారు. వీరిద్దరి ప్రేమ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
వినాయక చవితి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Recommended image2
Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Recommended image3
Maremma 10 Days Collections: నిర్మాతలను నిండా ముంచిన మారెమ్మ.. రవితేజ తమ్ముడి కొడుకు మూవీ టోటల్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved