MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Pragya Jaiswal: బాలయ్య భామ ప్రగ్యా బోల్డ్ అటెంప్ట్..రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ పోజులిచ్చిన హాట్ బ్యూటీ

Pragya Jaiswal: బాలయ్య భామ ప్రగ్యా బోల్డ్ అటెంప్ట్..రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ పోజులిచ్చిన హాట్ బ్యూటీ

అందం, అభినయం ఉండి కూడా స్టార్ గా ఎదగలేకపోయారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ పూణే భామ పరిశ్రమకు వచ్చి అర్ధ దశాబ్దం దాటిపోయింది. అయినా సరైన బ్రేక్ రాలేదు. ఫేడ్ అవుట్ అవుతున్న  సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో అందాలు విందు చేస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 02 2022, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal) మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు  చేసిన ఆమెకు విజయం దక్కలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ తేజ్ తో చేసిన కంచె చిత్రానికి ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యా అందుకున్న మొదటి హిట్. ఈ సినిమా తరువాత ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు. 
 

37

అయితే హిట్ కొట్టినా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది. 


 

47


దీనితో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది. ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా... అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని... షాక్ ఇచ్చింది. 


 

57

అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ గా అఖండ (Akhanda) రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది అఖండ. అఖండ విజయంతో ప్రగ్యా టాలీవుడ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. 

67

అయితే ప్రస్తుతానికి ఆమెకు ఎటువంటి ఆఫర్స్ దక్కలేదు. అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఫేట్ మారలేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య (Balakrishna)-బోయపాటికి దక్కడంతో ప్రగ్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే కనీసం టూ టైర్ హీరోల సినిమాలలో అయినా అవకాశాలు దక్కుతాయనే ఆశలతో ఉంది అమ్మడు.

77

ఇక కెరీర్ చప్పగా సాగుతున్నా సోషల్ మీడియాను మాత్రం హీటు పుట్టిస్తుంది ప్రగ్యా. వెండితెరపై స్కిన్ షో చేయని ఈ హీరోయిన్, ఇంస్టాగ్రామ్ లో మాత్రం రెచ్చిపోతుంది. హద్దులు చేరవేసి అందాలు వడ్డించేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. 

Also read Varshini NewYear Treat: ఉప్పొంగే అందాలతో బ్లాస్టింగ్‌.. వామ్మో ఇది నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌

Also read HBD Vidyabalan: డర్టీ పిక్చర్ బ్యూటీని ఇలా ఎప్పుడైనా చూశారా.. సునామీ సృష్టిస్తున్న హాట్ ఫోటోస్

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved