MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • HBD Vidyabalan: డర్టీ పిక్చర్ బ్యూటీని ఇలా ఎప్పుడైనా చూశారా.. సునామీ సృష్టిస్తున్న హాట్ ఫోటోస్

HBD Vidyabalan: డర్టీ పిక్చర్ బ్యూటీని ఇలా ఎప్పుడైనా చూశారా.. సునామీ సృష్టిస్తున్న హాట్ ఫోటోస్

విద్యాబాలన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బొద్దుగా ఉన్నపటికీ తనదైన శైలిలో హాట్ గా కనిపిస్తూ సినిమాల్లో రాణిస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 01 2022, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విద్యాబాలన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బొద్దుగా ఉన్నపటికీ తనదైన శైలిలో హాట్ గా కనిపిస్తూ సినిమాల్లో రాణిస్తోంది. ఇప్పటికీ విద్యాబాలన్ బాలీవుడ్ లో బిజీ నటిగా రాణిస్తోంది. ప్రస్తుతం విద్యాబాలన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. నేడు విద్యాబాలన్ పుట్టినరోజు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విద్యాబాలన్ నేడు 43వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. దీనితో ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి బర్త్ డే విషెష్ అందుతున్నాయి. విద్యాబాలన్ సినీ కెరీర్ ని డర్టీ పిక్చర్ కి ముందు ఆ తర్వాతగా విభజించవచ్చు. అంతలా డర్టీ పిక్చర్ చిత్రం విద్యాబాలన్ కి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

36

డర్టీ పిక్చర్ చిత్రంలో నటనకు గాను ఆమెకు అనేక అవార్డులు కూడా దక్కాయి. సోషల్ మీడియాలో కూడా విద్యాబాలన్ యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. నేడు ఆమె పుట్టినరోజు అదేవిధంగా న్యూ ఇయర్ కూడా. దీనితో విద్యాబాలన్ తన ఫ్యాన్స్ కు మునుపెన్నడూ లేని విధంగా హాట్ ట్రీట్ ఇచ్చింది. 

46

టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో తన భారీ పరువాలని ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. స్కిన్ కి అతుక్కుపోయి ఉన్నట్లుగా ఉండే ప్యాంట్, టాప్ లో విద్యా బాలన్ హాట్ నెస్ తో సునామి సృష్టిస్తోంది. 

56

విద్యాబాలన్ ఫోజులు కుర్రాళ్ళ టెంపరేచర్ రైజ్ చేసేలా ఉన్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మత్తు చూపులతో విద్యాబాలన్ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

66

విద్యాబాలన్ గత ఏడాది షేర్ని అనే చిత్రంలో నటించింది, ప్రస్తుతం రెండు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. విద్యాబాలన్ 2012లో సిద్దార్థ్ రాయ్ కపూర్ ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో కొనసాగుతోంది. Also Read: మైండ్ బ్లోయింగ్.. బికినీలో బాలయ్య బ్యూటీ రచ్చ, ఆమె హాట్ నెస్ కి కెరటాలే వేడెక్కుతాయి

About the Author

SG
Sreeharsha Gopagani
నూతన సంవత్సరం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved