MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Chandramohan: వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్... కారణం ఏమిటో తెలుసా?

Chandramohan: వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్... కారణం ఏమిటో తెలుసా?

చంద్రమోహన్ నేడు కన్నుమూశారు. 80 ఏళ్ల చంద్రమోహన్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చికిత్స పొందుతూ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు.   

1 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 11 2023, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Actor Chandramohan

Actor Chandramohan

దిగ్గజ దర్శక నిర్మాత బి యన్ రెడ్డి చంద్రమోహన్ ని హీరోగా పరిచయం చేశాడు. రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ వెండితెర ప్రస్థానం మొదలైంది. 2017లో విడుదలైన ఆక్సిజన్ ఆయన చివరి చిత్రం. 170కి పైగా చిత్రాల్లో హీరోగా నటించిన చంద్రమోహన్ మొత్తంగా 900 కి పైగా చిత్రాల్లో నటించారు. బిజీ ఆర్టిస్ట్ గా ఆయన బాగా సంపాదించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Actor Chandramohan

Actor Chandramohan

ఒకప్పుడు చిరంజీవి కంటే చంద్రమోహన్ ఐదు రెట్లు ఎక్కువగా ఉండేదట. చంద్రమోహన్ ఆస్తులు కూడా కూడబెట్టారు. అయితే వాటిని నిలుపుకోవడంలో విఫలమయ్యాడు రూ. 100 కోట్ల విలువైన ఆస్తి పోగొట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పారు. శోభన్ బాబు సలహా మేరకు చంద్రమోహన్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడట. 

 

35
Actor Chandramohan

Actor Chandramohan

గొల్లపూడి మారుతీరావు మాట విని కొంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నారట. దాన్ని నిర్వహించడం ఇబ్బందిగా మారడంతో అది అమ్మేశాడట. అలాగే చెన్నై శివార్లలో ఆయనకు 15 ఎకరాల పొలం ఉందట. దానిని కూడా అమ్మేశాడట. శంషాబాద్ వద్ద శోభన్ బాబు సలహా మేరకు 6 ఎకరాల పొలం కొన్నారట. 

 

45
Actor Chandramohan

Actor Chandramohan

ఆ పొలం కూడా అమ్మేశాడట. శోభన్ బాబు వద్దని వారించినా చంద్రమోహన్ వినలేదట. ఆ ఆస్తులన్నీ కలిపితే వంద కోట్లకు పైనే విలువ ఉంటాయని చంద్రమోహన్ చెప్పుకొని ఒకింత బాధపడ్డారు. చంద్రమోహన్ కి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ... విలువైన భూములు అమ్ముకుని నష్టపోయానని ఆయన అన్నారు. 

 

55
Actor Chandramohan

Actor Chandramohan

చంద్రమోహన్ అందగాడు అయినప్పటికీ హైట్ మైనస్ అయ్యింది. దాని వలన కమర్షియల్ హీరోగా ఎదగలేకపోయాడు. ఈ విషయం తెలిసిన చంద్రమోహన్ తన పర్సనాలిటీ, ఇమేజ్ కి తగ్గ చిత్రాల్లో హీరోగా నటిస్తూ స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. 23 ఏళ్ల వయసులో పరిశ్రమలో అడుగుపెట్టిన చంద్రమోహన్ 75 ఏళ్ల వయసు వచ్చే వరకు నటిస్తూనే ఉన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Recommended image2
Maremma 10 Days Collections: నిర్మాతలను నిండా ముంచిన మారెమ్మ.. రవితేజ తమ్ముడి కొడుకు మూవీ టోటల్‌ కలెక్షన్లు
Recommended image3
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved