అందాల చందమామ.. కాజల్ రేర్ ఫోటోలు!

First Published 27, Feb 2020, 9:56 AM IST

బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన కాజల్ కి అక్కడ బ్రేక్ రాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. 

బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన కాజల్ కి అక్కడ బ్రేక్ రాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. కళ్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత 'చందమామ', 'మగధీర' ఇలా వరుస హిట్లతో కెరీర్ పరంగా దూసుకుపోయింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ఎందఱో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈరోజు 34వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కాజల్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం!

కాజల్ చిన్నప్పటి రేర్ ఫోటో

కాజల్ చిన్నప్పటి రేర్ ఫోటో

తన తల్లి సుమన్ తో కాజల్ చిన్నప్పటి ఫోటో

తన తల్లి సుమన్ తో కాజల్ చిన్నప్పటి ఫోటో

స్కూల్ డేస్ లో తన స్నేహితులు, టీచర్స్ తో కలిసి తీసుకున్న ఫోటో

కాజల్ కొల్లాజ్ పిక్

కాజల్ కొల్లాజ్ పిక్

'లక్ష్మీ కళ్యాణం' సినిమా షూటింగ్ సమయంలో కళ్యాణ్ రామ్, దర్శకుడు తేజలతో కాజల్

'చందమామ' సినిమా సెట్స్ లో నవదీప్, కాజల్

'చందమామ' సినిమా సెట్స్ లో నవదీప్, కాజల్

'మగధీర' సినిమా సెట్స్ లో రామ్ చరణ్ తో కాజల్

ట్రిప్ లో తన తల్లితో సరదాగా సెల్ఫీ దిగుతున్న కాజల్

కాజల్ రేర్ ఫోటో

కాజల్ రేర్ ఫోటో

స్పోర్ట్స్ ఈవెంట్ లో సానియా మీర్జాతో కాజల్

ఇలయదలపతి విజయ్ తో కాజల్

ఇలయదలపతి విజయ్ తో కాజల్

అల్లు అర్జున్ తో కలిసి ఫోటోకి ఫోజిస్తోన్న కాజల్

'ఆర్య 2' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో తీసుకున్న ఫోటో

'గోవిందుడు అందరి వాడేలే' సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసుకున్న ఫోటో

రామ్ చరణ్ తో కాజల్ సెల్ఫీ

రామ్ చరణ్ తో కాజల్ సెల్ఫీ

ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లు చేరిన సందర్భంగా తీసుకున్న ఫోటో

తన స్నేహితుడు, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సరదాగా తీసుకున్న ఫోటో

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ లో పవన్ తో కాజల్

గుర్రానికి ఆహారం పెడుతోన్న కాజల్

గుర్రానికి ఆహారం పెడుతోన్న కాజల్

కాజల్ ఫ్యామిలీ ఫోటో

కాజల్ ఫ్యామిలీ ఫోటో

తన హెయిర్ స్టైలిస్ట్ తో కాజల్

తన హెయిర్ స్టైలిస్ట్ తో కాజల్

తన చెల్లెలు నిషా అగర్వాల్ ని ముద్దాడుతోన్న కాజల్

loader