షాకింగ్.. బిజినెస్‌ టైకూన్‌తో ఐశ్వర్య రాయ్‌ ఎఫైర్‌!

First Published 23, Apr 2020, 1:09 PM

సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం మీద అభిమానులు ఎంతో ఆసక్తికనబరుస్తుంటారు. ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమతం కావటంలో సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకే ఇంటర్‌నెట్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అలాంటి ఐశ్వర్య రాయ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

సౌత్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తరువాత బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా ఎదిగిన అందాల భామ ఐశ్వర్యా రాయ్‌. కెరీర్‌ స్టార్టింగ్ లో ఐశ్వర్య రాయ్ మీద కూడా రకరకాల రూమర్స్‌ వినిపించాయి. అదే సమయంలో ఐశ్‌ జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.

2004లో ఐశ్వర్య  రాయ్‌ ఓ సెన్సేషన్. మిస్‌ వరల్డ్‌ అవార్డు గెలుచుకున్న తరువాత బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఆమె వైపు చూశారు. స్టార్ హీరోలు కూడా ఆమెతో జత కట్టేందుకు పోటి పడ్డారు.

అదే సమయంలో ఐశ్వర్య రాయ్‌ కి పలువురితో ఎఫైర్‌ ఉన్నట్టుగా వార్తలు భారీగా వినిపించాయి. వాటిలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. సల్మాన్‌తో ఐశ్వర్య రాయ్‌ ఎఫైర్‌ అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సల్మాన్‌ తరువాత వివేక్‌ ఒబెరాయ్‌ తో కూడా ఐశ్‌ డేటింగ్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఐశ్‌, వివేక్‌లు ఖండించారు. కానీ ఇదే విషయంలో సల్మాన్‌, వివేక్ ఒబెరాయ్‌ ల మధ్య కూడా గొడవలు జరిగినట్టుగా వార్తలు వచ్చాయి.

అదే సమయలో ధీరూబాయ్‌ అంబానీ తనయుడు బిజినెస్‌ టైకూన్‌ అనిల్ అంబానీతో కూడా ఐశ్వర్య రిలేషన్‌లో ఉన్నట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఐశ్‌ గానీ, అనిల్‌ గానీ ఎప్పుడూ స్పందించలేదు.

ముఖ్యంగా తన పర్సనల్‌ లైఫ్‌ విషయంలో ఐశ్‌ ఎప్పుడూ హుందాగా వ్యవహరించింది. రూమర్ష్‌ వచ్చిన ప్రతిసారి జాగ్రత్తగా రియాక్ట్ అయ్యింది. సల్మాన్‌తో బ్రేకప్‌ వార్తలు వచ్చినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్‌ను చాలా జాగ్రత్తగా డీల్ చేసింది ఐశ్‌.

అయితే అనిల్‌ అంబానితో ఎఫైర్‌కు సంబంధించిన వార్త ఓ మీడియా సమావేశంలో ఐశ్‌కు ఎదురైంది. అప్పుడు ఐశ్వర్య స్పందిస్తూ `ఎప్పుడూ వార్తలకు గ్లామర్‌ కోసం నాపేరునే ఎందుకు వాడతారు` అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించింది.

`ఈ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నాకు బాధగా అనిపించింది. నేను ఆయన్ను కలిసిందే చాలా అరుదు. చివరగా ఆయన్ను భరత్‌ షా బర్త్‌ డే లో కలిసాను.`

`అంతేకాదు ఒక దశలో నేను కోట్ల రూపాయలకు ఆయనతో ప్రీ నాపిటల్‌ అగ్రిమెంట్  చేసుకున్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ మీరు ఒక రూమర్‌ సృష్టించే ముందు ఆ వ్యక్తి వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకోండి` అంటూ కామెంట్ చేసింది.

ఆ తరువాత ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తరువాత సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ రీ ఎంట్రీలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

loader