- Home
- Entertainment
- Entertainment News
- ఖరీదైన ఇళ్లు కొన్న శివజ్యోతి... గృహప్రవేశంలో బిగ్ బాస్ గ్యాంగ్ సందడి!
ఖరీదైన ఇళ్లు కొన్న శివజ్యోతి... గృహప్రవేశంలో బిగ్ బాస్ గ్యాంగ్ సందడి!
తెలంగాణ యాసతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే శివజ్యోతి తాజాగా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని అయింది.
110

తీన్మార్ వార్తలతో గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి అలియాస్ శివజ్యోతి.. బిగ్ బాస్ కి వెళ్లిన తరువాత మంచి పాపులారిటీ దక్కించుకుంది.

210
తెలంగాణ యాసతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే శివజ్యోతి తాజాగా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది.

310
ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి ఓ ఖరీదైన ఇంటికి యజమాని అయింది.

410
హైదరాబాద్ లో మంగళవారం నాడు తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించింది శివజ్యోతి.

510
ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టంట్స్ ని ఆహ్వానించడంతో అందరూ కూడా హాజరయ్యి శివజ్యోతికి శుభాకాంక్షలు చెప్పారు.

610
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

710
ఈ వేడుకకు హిమజతో పాటు రవికృష్ణ, అలీ రెజా, వరుణ్ సందేశ్, వితికా, రాహుల్ సిప్లిగంజ్ లు హాజరయ్యారు.

810
శివజ్యోతి గృహప్రవేశం వేడుక ఫోటోలు
శివజ్యోతి గృహప్రవేశం వేడుక ఫోటోలు
910
బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో శివజ్యోతి
బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో శివజ్యోతి
1010

Latest Videos