MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు: అదానీ, అంబానీ కాదు, మరి ఎవరు..?

ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు: అదానీ, అంబానీ కాదు, మరి ఎవరు..?

అత్యంత ధనవంతులు ఎవరు అనగానే అందరికీ.. అంబానీ, అదానీ, రతన్ టాటా ల పేర్లు వినపడతాయి. కానీ.. వారిని మించిన ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2024, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనకు ఇప్పటి వరకు తెలిసిన సంపన్నులు ముకేష్ అంబానీ, అదానీ, రతన్ టాటా.. వీళ్ల పేర్లే ఎక్కువగా వినపడతాయి. కానీ వారిని మించిన ధనవంతుడు ఉన్నాడు. అతను మరెవరో కాదు.. అతని పేరు మాన్సా మూసా, 14వ శతాబ్దపు ఆఫ్రికన్ చక్రవర్తి. అతను అత్యంత ధనవంతుడిగా పరిగణిస్తారు. మాంజా మూసా 1280ఏడీలో జన్మించాడు. 1312ఏడీలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజయానికి పాలకుడు అయ్యాడు. ద్రవ్యోల్బనం అనుగుణంగా అతని సంపాదన సుమారు 400 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇది జెఫ్ బెజోస్ (USD 195.8 బిలియన్లు), ముఖేష్ అంబానీ (USD 194.6 బిలియన్లు), గౌతమ్ అధానీ (USD 117.8 బిలియన్లు), రతన్ టాటా (USD 83.6 బిలియన్లు) వంటి భారతీయ బిలియనీర్ల సంపద కంటే చాలా ఎక్కువ. మాన్సా మూసా  అపారమైన సంపద అతని సామ్రాజ్యం , విస్తారమైన సహజ వనరుల నుండి వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.

34

బంబుక్, వంగర, బూరే, కలాం , టకాసా వంటి ప్రాంతాల్లోని బంగారు గనుల వల్ల అతని సంపద ఉంది. అతని సామ్రాజ్యంలో టింబక్టు రాజధానిగా ఉన్న ప్రస్తుత దేశాలైన ఐవరీ కోస్ట్, సెనెగల్, మాలి , బుర్కినా ఫాసో ఉన్నాయి. మాన్సా మూసా కేవలం ధనవంతుడు మాత్రమే కాదు.. అతను చాలా ఉదారంగా ఉంటాడు. అతను జ్ఞానానికి కూడా పేరుగాంచాడు. అందరికీ బంగారు బహుమతులు ఇచ్చేవాడట.

44

1324లో, మాంజా మూసా మక్కాకు ప్రసిద్ధ తీర్థయాత్ర చేశాడు.   12,000 మంది సేవకులు , 60,000 మంది బానిసలతో పాటు పెద్ద మొత్తంలో బంగారాన్ని మోసుకెళ్ళే 100 ఒంటెలతో కూడి ఉంది. ఈ తీర్థయాత్రలో అతను 2022లో $957 మిలియన్ల విలువైన 18 టన్నుల బంగారాన్ని తీసుకెళ్లాడని అంచనా.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved