MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్

iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్

iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో అంటే ఇష్టమా? అయితే ఈ ఫోన్ సొంతం చేసుకునేందుకు ఇదే మంచి సమయం ఈ ఫోన్ పై క్రోమా బంపర్ ఆఫర్ ప్రకటించింది. సగం ధరకే ఈ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 15 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఐఫోన్ 17 ప్రో ఆఫర్
Image Credit : Getty

ఐఫోన్ 17 ప్రో ఆఫర్

ఆపిల్ ఫోన్లకు ఎంతో క్రేజ్. మొన్ననే తన కొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను సెప్టెంబర్ 9న లాంచ్ చేసింది. ఇండియాలో సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-బుకింగ్స్, సెప్టెంబర్ 18 నుంచి సేల్స్ మొదలయ్యాయి. దీంతో ఐఫోన్ 17 ప్రోపై ఆఫర్లు వస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా తన అధికారిక ఆఫర్ పేజీలో ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటిించింది. కొన్ని బ్యాంక్ కార్డులపై రూ.4,000 క్యాష్‌బ్యాక్, గరిష్టంగా రూ.12,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఐఫోన్ 17 ప్రో ధర
Image Credit : ‍X

ఐఫోన్ 17 ప్రో ధర

క్రోమా ఆఫర్‌లో ఐఫోన్ 17 ప్రో 256 జీబీ మోడల్‌పై ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఎక్కువ లాభం కలుగుతుంది. క్రోమా నిబంధనల ప్రకారం, ఈ మోడల్ ఎక్స్‌ఛేంజ్ విలువ కోసం ఐఫోన్ 15 ప్రో విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మీ పాత ఫోన్ విలువ రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అర్హతను బట్టి రూ.12,000 వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనికి తోడు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డులపై రూ.4,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది.

33
క్రోమా ఐఫోన్ ఆఫర్
Image Credit : Getty

క్రోమా ఐఫోన్ ఆఫర్

రూ.69,990 అనేది 'ఎఫెక్టివ్ ప్రైస్' అని గుర్తుంచుకోవాలి. ఇది అందరికీ స్టోర్‌లో దొరికే ఫైనల్ ధర కాదు. మీ పాత ఫోన్ విలువ, దాని కండిషన్, అర్హత, ఎక్స్‌ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్‌ను బట్టి చివరి ధర ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, క్రోమా నిబంధనల ప్రకారం అన్ని ఆఫర్లను కలిపి ఉపయోగించుకోలేరు. కొన్ని బ్రాండ్ లేదా బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు మాత్రమే మినహాయింపులు ఉన్నాయి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకే అందుబాటులో ఉంటుందని క్రోమా స్పష్టం చేసింది.

ఇదే సమయంలో, ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యుయో' కూడా భారత మార్కెట్లోకి వస్తోంది. దీని 256 జీబీ మోడల్ ధర రూ.2,99,900. అక్టోబర్ 16 సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీ-బుకింగ్స్, అక్టోబర్ 23 నుంచి సేల్స్ మొదలవుతాయి. ఈ నేపథ్యంలో, కొత్త ఫీచర్ల కన్నా ధర, పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లకు ఐఫోన్ 17 ప్రోను తక్కువ ధరకు కొనడం మంచి ఆప్షన్. కానీ, క్రోమా ఆఫర్‌లో చివరి ధర మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ విలువ, అర్హతపైనే ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Recommended image2
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image3
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Related Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Vastu: ఎప్పుడుపడితే అప్పుడు దుస్తులు ఉతికితే కష్టాలు మీ వెంటే.. ఈ తప్పులు చేయకండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved