MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?

Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?

Gold Price Hike: బంగారం ధరల్లో మళ్లీ స్వల్ప మార్పు కనిపించింది. మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ కొనసాగుతున్నాయి. దాదాపు ఒకే స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

1 Min read
Author : Nandini Arava
Published : Sep 22 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తగ్గిన వెండి ధరలు
Image Credit : Getty

తగ్గిన వెండి ధరలు

సెప్టెంబర్ 22, 2026న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాములపై రూ.170 పెరగడంతో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,750కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.150 పెరగడంతో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,850గా నమోదైంది.

మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది. దీంతో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,55,000గా ఉంది. గ్రాము వెండి ధర దాదాపు రూ.255 వద్ద కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ముందుగా అన్నీ చెక్ చేసుకోవాలి
Image Credit : Getty

ముందుగా అన్నీ చెక్ చేసుకోవాలి

ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో తరచుగా మార్పులు చోటుచేసుకుంటుండటంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితిని గమనిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తమ నగరంలోని రిటైల్ ధరలను ముందుగా తెలుసుకోవడం అవసరం.

అయితే బులియన్ మార్కెట్ ధరలు, నగల దుకాణాల్లో విక్రయించే తుది ధరలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆభరణాల విషయంలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా కలుస్తాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు మొత్తం బిల్లు ఎంత అవుతుందో తెలుసుకోవడం మంచిది.

33
మార్కెట్ ను ఆకర్షిస్తున్న వెండి
Image Credit : iSTOCK

మార్కెట్ ను ఆకర్షిస్తున్న వెండి

ప్రస్తుతం బంగారం ధరలు వరుసగా పెరుగుతూ తగ్గుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో పసిడి రేట్లు ఏ దిశగా కదులుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వెండి ధరలో తాజాగా కనిపించిన రూ.5 వేల తగ్గుదల కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Gold Price Hike: బంగారం ఇక దిగి రానట్టేనా? మరెప్పటికీ సామాన్యులు పసిడి కొనలేరా?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved