MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్

Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్

Venus Retrograde: సెప్టెంబర్ 23న శుక్ర గ్రహం అస్తమించబోతోంది. ఆ తర్వాత అక్టోబర్ 3న వక్రగతిలో ప్రయాణిస్తుంది. దీనివల్ల 4 రాశుల వారికి సంపద, కెరీర్, వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ఆ నాలుగు రాశులు ఎవరో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 16 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో వీరికి మంచి ఊరట లభిస్తుంది. ఇతరుల చేతిలో ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. వ్యాపారం చేస్తున్నవారికి ఇది కలిసొచ్చే సమయం. వీరికి కొత్త పరిచయాలు ఏర్పడి ఎన్నో మంచి లాభాలు కలుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశి వారికి శుక్రుని సంచారం బాగా కలిసి వస్తుంది. వీరికి కెరీర్‌లో అద్భుతంగా రాణించే అవకాశాలు వస్తాయిి. ఉద్యోగం చేస్తున్నవారికి పై అధికారుల నుంచి మంచి మద్దతు దొరుకుతుంది. కొత్త బాధ్యతలు కూడా తీసుకుంటారు. వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాటి ద్వారా బాగా కలిసివస్తుంది.

34
ధను రాశి
Image Credit : Asianet News

ధను రాశి

ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే కాలం రాబోతోంది. డబ్బు, పొదుపు విషయాల్లో శుక్రుడు అనుకూలంగా మారతాడు. ఆదాయం పెంచుకునేందుకు శుక్రుని వల్ల మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఈ రాశి వారు వేసే ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. కుటుంబం నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.

44
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

కుంభ రాశి వారికి శుక్రుడి సంచారం ఎన్నో రకాలుగా లాభాలు తెస్తుంది. దీని వల్ల కెరీర్, వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో కీలక బాధ్యతలు అందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు వస్తాయి. దీనివల్ల ఆర్ధికంగా బలంగా మారతాయి. వ్యాపారాన్ని విస్తరించే పనులు కూడా వేగవంతం చేస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image3
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Related Stories
Recommended image1
Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?
Recommended image2
భారతదేశం నడిబొడ్డున ఉన్న నగరం ఏదో తెలుసా? ఇది వెరీ స్పెషల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved