MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది

Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది

Malavya Rajayoga: శుక్రుడి వల్ల నాలుగు రాశుల వారికి జీవితం మారబోతోంది. శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించడం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏ రాశుల వారికి బాగా లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 27 2026, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇతను ఆరవ/ఏడవ స్థానంతో సంబంధం కలిగి ఉంటాడు. శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. వీరు చాలా కాలంగా చేసిన అప్పులన్నీ తీరిపోయే సమయం ఇది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. వీరికి మంచి లాభాలు వస్తాయి. ఇక పెళ్లి వయసులో ఉన్నవారికి మంచి వివాహం జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశి వారి ఐదవ ఇంట్లో శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల ఊహించని శుభ ఫలితాలు వీరిక కలుగుతాయి. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి పేరుతో పాటూ డబ్బు కూడా సంపాదిస్తారు. షేర్ మార్కెట్, కొత్త పెట్టుబడులు అనుకున్నదానికంటే అధిక లాభాలను అందిస్తాయి. అనుబంధాల్లో ఉన్న గొడవలు సమసిపోతాయి.

34
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

శుక్రుడు సొంత రాశి తులారాశి. శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల 'శుక్ర మహాయోగం' పడుతుంది. ఈ రాశివారి వ్యక్తిత్వం పెరుగుతుంది. సమాజంలో, పనిచేస్తున్న చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లగ్జరీ వాహనం లేదా సొంత ఇల్లు కొనాలన్న కల నెరవేరుతుంది. వృత్తిపరంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశిలో పదవ ఇంట శుక్రుడు బలంగా ఉన్నాడు. దీనివల్ల వృత్తి, వ్యాపారాల్లో అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్, జీతం పెంపుతో పాటు బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి కావాల్సినంత పెట్టుబడి అంది, విజయం సాధిస్తారు. ఆస్తులు బాగా సంపాదిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Recommended image3
Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Gods Flower: దేవుడిని పూజించిన పూలను బయటపడేయకూడదు, మరి ఏం చేయాలి?
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved