MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • TV

టీవీ వార్తలు

ఫీచర్డ్గాసిప్స్మూవీ రివ్యూటీవీ

మరిన్ని వార్తలు

మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ఫ్యూజులెగిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ఫ్యూజులెగిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు షాకుల మీద షాకులిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా మెగాస్టార్ మూవీకి సంబంధించి ఈయంగ్ డైరెక్టర్ ఇచ్చిన అప్ డేట్ కు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

కీరవాణినికి షాక్ ఇచ్చిన మెగాస్టార్? చిరంజీవి ఎందుకు ఇలా చేశారు?
కీరవాణినికి షాక్ ఇచ్చిన మెగాస్టార్? చిరంజీవి ఎందుకు ఇలా చేశారు?

చిరంజీవి విశ్వంభర సినిమా కోసం కీరవాణి ఉండగా, మరో మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ అలా ఎందుకు చేశారు?

సినిమాలకు దూరంగా టాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోంది?
సినిమాలకు దూరంగా టాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోంది?

చాలామంది తారలు ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక త్వరగా కెరీర్ కు వాళ్లే బ్రేక్ వేసుకుంటుంటారు. అవకాశాలు రాక సైలెంట్ గా సైడ్ అయిపోతుంటారు. అలాంటి ఓ టాలీవుడ్ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.

Telugu Cinema News Live: ఆ రూమర్స్ మరింత పెంచుతూ ఎన్టీఆర్ ని టైగర్ అని పిలిచిన యంగ్ హీరోయిన్.. హింట్ ఇచ్చేసిందిగా..
LIVE BLOG
Telugu Cinema News Live: ఆ రూమర్స్ మరింత పెంచుతూ ఎన్టీఆర్ ని టైగర్ అని పిలిచిన యంగ్ హీరోయిన్.. హింట్ ఇచ్చేసిందిగా..

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

120 కోట్లు ఫ్యాన్స్ కోసం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
120 కోట్లు ఫ్యాన్స్ కోసం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

స్టార్ హీరోలు ఫ్యాన్స్ అంటే ప్రాణం అంటారు, కానీ వారి కోసం కోట్లు వదులుకోవలసి వస్తే..? ఇంత వరకూ ఏ హీరోకు ఆ పరిస్థితి వచ్చి ఉండదు, కానీ ఓ స్టార్ హీరో మాత్రం తన అభిమానుకు కోసం 120 కోట్ల డీల్ ను వదిలేసుకున్నాడు. ఇంతకీ ఎవరతను? ఏంటా కథ.

జూనియర్ కన్నప్పగా మంచు విష్ణు తనయుడు ఎంట్రీ, వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో
జూనియర్ కన్నప్పగా మంచు విష్ణు తనయుడు ఎంట్రీ, వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో

మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్టే... విష్ణు వారసుడిగా ఆయన చిన్నతనయుడు అవ్రామ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నిక్కరు వేసుకుని నటించడానికి శోభన్ బాబు గ్రీన్ సిగ్నల్, వద్దన్న డైరెక్టర్, కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్,
నిక్కరు వేసుకుని నటించడానికి శోభన్ బాబు గ్రీన్ సిగ్నల్, వద్దన్న డైరెక్టర్, కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్,

శోభన్ బాబు మిస్ అయిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అది కూడా హీరో డీ గ్లామర్ రోల్ లో కనిపించిన ఆ సినిమాలో నటించడానికి శోభన్ బాబు ఒకే అన్నారు. కాని ఆ మూవీని ఆయన ఎలా మిస్ అయ్యారు?

ప్రభాస్ డైలాగ్స్ ను గట్టిగా వాడేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రాజాసాబ్ డైలాగ్ తో ఏం చేశారంటే?
ప్రభాస్ డైలాగ్స్ ను గట్టిగా వాడేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రాజాసాబ్ డైలాగ్ తో ఏం చేశారంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ విషయంలో వినుత్న ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. అందులో భాగంగా ఈసారి ప్రభాస్ డైలాగ్స్ ను గట్టిగా వాడేశారు. మరీ ముఖ్యంగా రాజాసాబ్ సినిమా డైలాగ్ తో వాళ్ళు ఏం చేశారంటే?

హీరో ఆర్య ఇంటిపై  ఐటీ శాఖ సోదాలు, స్టార్ హీరో వ్యాపారాలపై ఆకస్మిక దాడులు, కారణం ఏంటి?
హీరో ఆర్య ఇంటిపై ఐటీ శాఖ సోదాలు, స్టార్ హీరో వ్యాపారాలపై ఆకస్మిక దాడులు, కారణం ఏంటి?

సౌత్ స్టార్ హీరో ఆర్య కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆకస్మికంగా మెరుపుదాడులు చేసింది. ఆర్య ఇళ్లతో పాటు ఆయన గతంలో నిర్వహించిన వ్యాపారాలపై కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్విహించారు. ఇంతకీ ఈ దాడులకు కారణం ఏంటి?

హీరోగా రిటైర్మెంట్, ధనుష్ దర్శకుడిగా మారబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
హీరోగా రిటైర్మెంట్, ధనుష్ దర్శకుడిగా మారబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా, పాటల రచయితగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్న ధనుష్ తాజాగా తన తాజా సినిమా కుబేర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 103
  • 104
  • 105
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved