తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై స్పందించాడు హీరో నిఖిల్. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న యంగ్ హీరో.. ప్రమాదం వల్ల టీమ్ కు జరిగిన నష్టం గురించి క్లారిటీ ఇచ్చాడు.
గుంటూరు కారం తరువాత త్రివిక్రమ్ మరో సినిమా చేయలేదు. ఎవరితో చేస్తాడు అనే విషయంలో చాలా రూమర్లు వినిపించాయి కాని ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
దాదాపు దశాబ్ధ కాలంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం హిట్ సినిమాల దర్శకుడితో ప్రయోగం చేస్తున్నాడు. మరి ఈసారైనా సక్సెస్ వరించేనా?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ అడ్వంచర్ మూవీ 'హరి హర వీరమల్లు. అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. అదేంటంటే?
తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత మహేంద్ర కన్నుమూశారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో చేసిన సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. బలగం లాంటి సినిమాలు ఈ విషయంలో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈక్రమంలో మరో చిన్న సినిమా ఈ విధంగానే సత్తా చాటింది. ఇంతకీ ఏంటా సినిమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ పాలనకు కాస్త విరామం ఇచ్చి, తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఉస్తాద్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
పెళ్లి తరువాత సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోన్న కీర్తి సురేష్.. రీసెంట్ గా కాస్త రిలాక్స్ అయ్యింది. భర్తతో కలిసి చిల్ అవ్వడానికి రొమాంటిక్ వెకేషన్ కు వెళ్లింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.