యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: ఆ రూమర్స్ మరింత పెంచుతూ ఎన్టీఆర్ ని టైగర్ అని పిలిచిన యంగ్ హీరోయిన్.. హింట్ ఇచ్చేసిందిగా..
Telugu Cinema News Live: ఆ రూమర్స్ మరింత పెంచుతూ ఎన్టీఆర్ ని టైగర్ అని పిలిచిన యంగ్ హీరోయిన్.. హింట్ ఇచ్చేసిందిగా..

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Liveఆ రూమర్స్ మరింత పెంచుతూ ఎన్టీఆర్ ని టైగర్ అని పిలిచిన యంగ్ హీరోయిన్.. హింట్ ఇచ్చేసిందిగా..
Telugu Cinema News Liveధనుష్, నాగార్జున, రష్మిక నటించిన కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ.. 3 గంటల పాటు శేఖర్ కమ్ముల మ్యాజిక్
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Telugu Cinema News Liveసౌత్ సినిమాని అవమానించేలా యాంకర్ ప్రశ్న.. బొమ్మరిల్లు, రాజమౌళి పేరు చెప్పి ఇచ్చిపడేసిన జెనీలియా
నటి జెనీలియా డిసౌజా దక్షిణాదిన సినీ కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అరుదైన నటీమణుల్లో ఒకరు.తనకి సౌత్ చిత్రాల వల్లే గుర్తింపు వచ్చింది అని జెనీలియా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Telugu Cinema News Liveఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కాదు.. చిరంజీవి గుండెల నిండా అభిమానం పెంచుకున్నది ఆ లెజెండ్రీ నటుడిపైనే
చిరంజీవి తాను అభిమానించే, ఆరాధించే నటుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ చిరంజీవి అభిమానించే ఆ లెజెండ్ ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Telugu Cinema News Liveమహేష్ బాబు, నాగచైతన్యతో పాటు రెస్టారెంట్లు నడుపుతున్న ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా?
సినిమాల్లో కోట్లు సంపాదించిన స్టార్స్ చాలామంది, ఆ డబ్బులను బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ వైపు హీరోలు ఎక్కువగా చూస్తున్నారు. అందులో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో తెలుసా?
Telugu Cinema News Liveకుబేర సినిమా కోసం నాగార్జున, ధనుష్, రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? తక్కువ తీసుకుంది ఎవరు?
రిలీజ్ కు రెడీగా ఉంది మల్టీ స్టారర్ మూవీ కుబేర. కింగ్ నాగార్జున ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈసినిమాలో ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లు గా నటించారు. ఇక ఈసినిమాకుగాను స్టార్స్ తీసుకున్ రెమ్యునరేషన్ ఎంత? తక్కువ తీసుకున్నది ఎవరు?
Telugu Cinema News Live16 ఏళ్లకే పాపులర్ స్టార్, అరెస్ట్ అయ్యాక కెరీర్ ను పోగొట్టుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
చిన్నవయస్సులోనే స్టార్ డమ్ అందుకున్న చాలామంది హీరోయిన్లు, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కొంత మంది తారలయితే అనూహ్యంగా మరణించిన వారు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే కెరీర్ పీక్స్ లో ఉండగా జైలుకెళ్లి, అవకాశాలు పొగొట్టుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా?
Telugu Cinema News Liveకీరవాణినికి షాక్ ఇచ్చిన మెగాస్టార్? చిరంజీవి ఎందుకు ఇలా చేశారు?
చిరంజీవి విశ్వంభర సినిమా కోసం కీరవాణి ఉండగా, మరో మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ అలా ఎందుకు చేశారు?
Telugu Cinema News Liveసినిమాలకు దూరంగా టాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోంది?
చాలామంది తారలు ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక త్వరగా కెరీర్ కు వాళ్లే బ్రేక్ వేసుకుంటుంటారు. అవకాశాలు రాక సైలెంట్ గా సైడ్ అయిపోతుంటారు. అలాంటి ఓ టాలీవుడ్ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం.