Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • TV

టీవీ వార్తలు

ఫీచర్డ్గాసిప్స్మూవీ రివ్యూటీవీ

మరిన్ని వార్తలు

హీరోగా రిటైర్మెంట్, ధనుష్ దర్శకుడిగా మారబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
హీరోగా రిటైర్మెంట్, ధనుష్ దర్శకుడిగా మారబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా, పాటల రచయితగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్న ధనుష్ తాజాగా తన తాజా సినిమా కుబేర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు.

టాలీవుడ్ సీనియర్ నటిపై దాడి,  పోలీసులను ఆశ్రయించిన రమ్యశ్రీ, ఏం జరిగిందంటే?
టాలీవుడ్ సీనియర్ నటిపై దాడి, పోలీసులను ఆశ్రయించిన రమ్యశ్రీ, ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సీనియర్ నటి రమ్యశ్రీ తో పాటు ఆమె సోదరుడు ప్రశాంత్‌ పై హైదరాబాద్ లో దాడి జరిగింది. ఈ దాడికి కారకులైనవారిపై కంప్లైట్ కూడా చేశారు రమ్య. వారిపై దాడి చేసింది ఎవరు?

వింటేజ్ లుక్ లో ప్రభాస్, రికార్డు క్రియేట్ చేసిన రాజా సాబ్ టీజర్
వింటేజ్ లుక్ లో ప్రభాస్, రికార్డు క్రియేట్ చేసిన రాజా సాబ్ టీజర్

ప్రభాస్ మారుతీ కాంబో మూవీ రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో రాజా సాబ్ టీజర్ రిలీజ్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి.

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ భారీ బడ్జెట్ సినిమా, గ్లోబల్ స్టార్ నెక్ట్స్ స్టెప్  ఏంటంటే?
బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ భారీ బడ్జెట్ సినిమా, గ్లోబల్ స్టార్ నెక్ట్స్ స్టెప్ ఏంటంటే?

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై రోజుకో న్యూస్‌ వైరలవుతోంది. ప్ర‌స్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చరణ్‌.. నెక్స్ట్‌ ఏ డైరెక్టర్‌ తో సినిమా చేయబోతున్నారు...?

ఫోటోగ్రాఫర్స్ పై మండిపడ్డ సమంత, అంత కోపం ఎందుకు వచ్చిందంటే?
ఫోటోగ్రాఫర్స్ పై మండిపడ్డ సమంత, అంత కోపం ఎందుకు వచ్చిందంటే?

సమంతకు కోపం వచ్చింది. పొద్దు పొద్దునే తనను విసిగించిన వారిపై ఫైర్ అయ్యింది. స్టాప్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అసలు సమంతకు ఇంత కోపం ఎందుకు వచ్చింది?

ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, స్టార్ హీరోయిన్ దెబ్బకు రామారావు ఏం చేశారంటే ?
ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, స్టార్ హీరోయిన్ దెబ్బకు రామారావు ఏం చేశారంటే ?

సీనియర్ ఎన్టీఆర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు భయపడేవారు. కొందరు మాత్రం ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవారు. కాని ఎన్టీఆర్ కు ఎదురెళ్లగలిగేది మాత్రం భానుమతి ఒక్కరే. ఓ సందర్భంటో ఎన్టీఆర్ నే బురిడీ కొట్టించింది అలనాటి స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఏం చేశారంటే?

జగపతిబాబు, సౌందర్య మధ్య లవ్‌ ఎఫైర్‌ రూమర్‌ పుట్టింది అక్కడే, ఆ చిన్న తప్పిదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది
జగపతిబాబు, సౌందర్య మధ్య లవ్‌ ఎఫైర్‌ రూమర్‌ పుట్టింది అక్కడే, ఆ చిన్న తప్పిదం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది

జగపతిబాబు సౌందర్య మధ్య లవ్‌ ట్రాక్‌ నడిచిందని, ఇద్దరు పెళ్లి వరకు వెళ్లారనే రూమర్లు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రూమర్‌ ఎక్కడ ప్రారంభమైందో తెలిపారు జగపతిబాబు.

ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. `రానా నాయుడు 2`, `జాట్‌`, `టూరిస్ట్ ఫ్యామిలీ`, `హిట్‌ 3` రచ్చ
ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. `రానా నాయుడు 2`, `జాట్‌`, `టూరిస్ట్ ఫ్యామిలీ`, `హిట్‌ 3` రచ్చ

ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. `రానా నాయుడు 2`, `జాట్‌`, `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం.  

Telugu Cinema News Live: టాలీవుడ్ సీనియర్ నటిపై దాడి,  పోలీసులను ఆశ్రయించిన రమ్యశ్రీ, ఏం జరిగిందంటే?
LIVE BLOG
Telugu Cinema News Live: టాలీవుడ్ సీనియర్ నటిపై దాడి, పోలీసులను ఆశ్రయించిన రమ్యశ్రీ, ఏం జరిగిందంటే?

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ కు రజనీకాంత్ సర్ప్రైజ్, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అభిషన్ జీవంత్
టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ కు రజనీకాంత్ సర్ప్రైజ్, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అభిషన్ జీవంత్

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు ఎంతలా సత్తా చాటుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి సినిమానే టూరిస్ట్ ఫ్యామిలీ. ఈసినిమా చూసిన సెలబ్రిటీలు దర్శకుడిని తెగ పొగిడేస్తున్నారు. రీసెంట్ గా రజినీకాంత్ కూడా ఆ డైరెక్టర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 100
  • 101
  • 102
  • next >
Top Stories