తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Top 10 OTT Hits: ఓటీటీలో ఇండియన్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. టాప్ లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటీటీలో అదరగొట్టిన టాప్ 10 సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి చూద్దాం.
అంతరంగాలు, కళంకిత సీరియల్స్ హీరోయిన్ అశ్విని గుర్తుందా.. హిట్లర్ సినిమాలోమెగాస్టార్ చెల్లలి పాత్రలో నటించిన ఈ బ్యూటీ, డైరెక్టర్ వల్ల తాను ఫేస్ చేసిన లైంగిక వేధింపుల సంఘటనను వెల్లడించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
Bigg Boss Telugu Season 9: తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సీజన్ 9ను అంతకు మించి చేయబోతున్నారట. మరి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు..? షో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది.
ఒకే సీరియల్ లో నటించి.. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ జంట మాత్రం డిఫరెంట్.
\ వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రియాలిటీ షో బిగ్ బాస్ 18 విజేత, టీవీ నటుడు కరణ్ వీర్ మెహ్రా తన గొప్ప మనసు చాటుకున్నారు. షో గెలవడం ద్వారా వచ్చిన బహుమతి డబ్బును తన సిబ్బంది పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తానని చెప్పి అందరి మనసులను గెలుచుకున్నారు.
తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన జంట అమూల్య ఓంకార్ , నిరంజన్. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం మళ్ళీ కన్ ఫార్మ్ అయ్యింది.
విష్ణుప్రియకు బిగ్ బాస్ షోతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం బయటకు వచ్చాక అమ్మడుకి అర్థమైంది.
బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల పెళ్లి ఘనంగా ముగిసింది. ఈ పెళ్ళికి పలువురు బుల్లితెర సెలెబ్స్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హజరయ్యారు. అయితే సోనియాకు అత్యంత సన్నిహితుడైన నిఖిల్ రాకపోవడం చర్చకు దారి తీసింది.