MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలకు దూరంగా టాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోంది?

సినిమాలకు దూరంగా టాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోంది?

చాలామంది తారలు ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక త్వరగా కెరీర్ కు వాళ్లే బ్రేక్ వేసుకుంటుంటారు. అవకాశాలు రాక సైలెంట్ గా సైడ్ అయిపోతుంటారు. అలాంటి ఓ టాలీవుడ్ హీరోయిన్ గురించి ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 19 2025, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Prema Katha Chitram Movie screenshot

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందరికి ఆ అదృష్టం దక్కదు. కాని వచ్చిన అవకాశాన్ని ఉపమోగించుకుని, నిలబెట్టుకుని స్టార్స్ గా మారినవారెందరో. కాని కొంత మంది మాత్రం లక్కీ ఛాన్స్ ను యూస్ చేసుకోలేక మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారు. హీరోయిన్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ప్రస్తుతం కనిపించకుండాపోయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : Prema Katha Chitram poster

ఒక్క హిట్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండే హీరోలు, హీరోయిన్ల సంఖ్య ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్‌లు ఫ్లాప్‌లు అని చూడకుండా మంచి మంచి కాన్సెప్ట్ లతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్థానం ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నాడు సుధీర్. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు సుధీర్ బాబు. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అంటే అది ప్రేమ కథా చిత్రం మూవీ ఒక్కటే అని చెప్పాలి. ఈసినిమాతో సుధీర్ బాబు మాత్రమే కాదు హీరోయిన్ గా నందిత రాజ్ కూడా స్టార్ అయ్యింది.

36
Image Credit : Prema Katha Chitram poster

అయితే సుధీర్ బాబు నటించిన సినిమాల్లో 'ప్రేమకథ చిత్రం' మాత్రమే టక్కున గుర్తొచ్చే సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నందిత రాజ్ నటించింది. 

కామెడీ ఆర్టిస్టుగా సప్తగిరి చేసిన పాత్ర సినిమాకు హైలెట్ అయ్యింది. హీరోయిన్ నందిత తన అందం, అభినయంతో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమె తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

46
Image Credit : Nandita Raj instagram

నందిత రాజ్ తొలిసారి హీరోయిన్‌గా నటించిన చిత్రం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’. అయితే ఆమెకు నిజమైన గుర్తింపు మాత్రం ప్రేమకథ చిత్రంతోనే వచ్చింది. ఆ తరవాత ‘కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను’ అనే చిత్రంలో మళ్లీ సుధీర్ బాబుతో కలిసి నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆమెకు కొత్త అవకాశాలు తక్కువయ్యాయి.

56
Image Credit : Nandita Raj instagram

ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న నందిత, ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.  ఆ తర్వాత ఈ హీరోయిన్ ఎక్కడా కనిపించలేదు. సినిమాలు కూడా చేయలేదు.  ప్రస్తుతం నందిత రాజ్ ఏం చేస్తుందో కూడా తెలియదు. ఈమె ఇప్పుడు ఎక్కడ ఉంది?  అని గూగుల్‌లో సర్చ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

66
Image Credit : Nandita Raj instagram

ఇక నందిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోవడంతో ఆమె ఏం చేస్తోంది అనే విషయం తెలియడంలేదు. నందిత రీసెంట్ా ఫోటోలు కూడా అంతగా కనిపించటం లేదు. అయితే నందిత పాత ఫోటోలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్ అందుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో నందిత ఇప్పుడు తెర వెనుకకి వెళ్లిపోయినట్టే కనిపిస్తోంది.ప్రస్తుతం నందిత రాజ్ ఎలాంటి ప్రాజెక్టుల్లో ఉన్నదీ స్పష్టత లేదు. అభిమానులు మాత్రం ఆమె మళ్లీ సినిమాల్లో నటించాలని  ఆశిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, స్టార్ హీరోయిన్ దెబ్బకు రామారావు ఏం చేశారంటే ?
Recommended image2
శోభన్ బాబు నిక్కర్ వేసుకుని నటించిన సినిమా ఏదో తెలుసా..? కాని ఆసినిమా ఎలా మిస్ అయ్యిందంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved