Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • TV

టీవీ వార్తలు

ఫీచర్డ్గాసిప్స్మూవీ రివ్యూటీవీ

మరిన్ని వార్తలు

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే, రాజాసాబ్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే, రాజాసాబ్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నుంచి నెక్ట్స్ థియేటర్లలోకి రాబోతున్న సినిమా రాజా సాబ్. ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా ఓ అప్ డేట్ వచ్చింది.

గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ విట్టా,  సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ విట్టా, సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, కామెడీ వీడియోలతో ఆడియన్స్ ను అలరించి, బిగ్ బాస్ షోతో మరింత దగ్గరై, సినిమాల్లో బిజీ అయిన మహేష్ విట్టా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు

Telugu Cinema News Live: ఫస్ట్ AI సినిమా రివ్యూ - రూ.10 లక్షల్లో అద్భుతం, ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?
LIVE BLOG
Telugu Cinema News Live: ఫస్ట్ AI సినిమా రివ్యూ - రూ.10 లక్షల్లో అద్భుతం, ఆడియెన్స్ ని ఆకట్టుకుందా?

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

పెద్దాయన వదిలేయండి, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ ఏమన్నారంటే?
పెద్దాయన వదిలేయండి, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ ఏమన్నారంటే?

ఈమధ్య ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. తాజాగా కమెడియన్ అలీపై చేసిన కామెంట్లు మరింత దుమారం రేపాయి. సోషల్ మీడియాలో నటకిరీటిని దారుణంగా ట్రోల్ చేస్తున్న క్రమంలో, అలీ ఈ వివాదంపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

వేణు స్వామితో అషు రెడ్డి స్పెషల్ పూజలు, రాష్ట్రాలు దాటి దూరంగా వెళ్లి ఏం చేశారో తెలుసా?
వేణు స్వామితో అషు రెడ్డి స్పెషల్ పూజలు, రాష్ట్రాలు దాటి దూరంగా వెళ్లి ఏం చేశారో తెలుసా?

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి, ఆయనలాగానే అషు  రెడ్డి కూడా ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. గతంలో వేణు స్వామితో పూజలు చేయించి వార్తల్లోకెక్కిన అష్షు.. తాజాగా మరోసారి వైరల్ న్యూస్ అయ్యింది.

OG షూటింగ్ కు బ్రేక్, ఏపీకి పవన్ కళ్యాణ్, కారణం ఏంటో తెలుసా?
OG షూటింగ్ కు బ్రేక్, ఏపీకి పవన్ కళ్యాణ్, కారణం ఏంటో తెలుసా?

ముంబయ్ లో జరుగుతున్న ఓజీ షూటింగ్ కు సడెన్ గా బ్రేక్ ఎందుకు పడింది. పవన్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వకుండానే ఏపీకి తిరిగి ఎందుకు వచ్చారు. ముంబయ్ లో అసలు ఏం జరిగిందో తెలుసా?

నేనేంటో అందరికి తెలుసు, వివాదాస్పద కామెంట్స్ పై రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
నేనేంటో అందరికి తెలుసు, వివాదాస్పద కామెంట్స్ పై రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ గురించి చేసిన కామెంట్ వివాదం మరువకముందే మరో సారి నోరు జారారు. ఇక ఈ విషయంలో నటకిరీటి స్పందన ఏంటంటే?

పెళ్లి డేట్ పై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే?
పెళ్లి డేట్ పై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే?

నారా రోహిత్ పెళ్లి ఎప్పుడు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా కాలం అవుతున్న పెళ్లిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తన పెళ్లి డేట్ పై రోహిత్ ఏమన్నాడు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు?

Telugu Cinema News Live: తొలిప్రేమ అంత తోపేమీ కాదు.. మాటలతో మ్యాజిక్, కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్ వైరల్
LIVE BLOG
Telugu Cinema News Live: తొలిప్రేమ అంత తోపేమీ కాదు.. మాటలతో మ్యాజిక్, కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్ వైరల్

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

సినిమాలకు దూరం కావడంపై ఓపెన్‌ అయిన ఇలియానా.. రీ ఎంట్రీపై, `రైడ్‌ 2`లో నటించకపోవడంపై క్లారిటీ
సినిమాలకు దూరం కావడంపై ఓపెన్‌ అయిన ఇలియానా.. రీ ఎంట్రీపై, `రైడ్‌ 2`లో నటించకపోవడంపై క్లారిటీ

`రైడ్‌`లో అజయ్‌ దేవగన్‌కి జోడీగా చేసింది ఇలియానా. కానీ ఇటీవల వచ్చిన `రైడ్‌ 2`లో నటించలేకపోయింది. దీనికి కారణం ఏంటో ఆమె వెల్లడించింది. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 97
  • 98
  • 99
  • next >
Top Stories