ప్రస్తుతం ఈ హాట్ సుందరి కపూర్ భామలతో కలిసి ‘వీరే ది విడ్డింగ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సహనటీమణులు కరీనా కపూర్ - సోనమ్ కపూర్- శిక్షా టల్సానియాలతో పాటు హాజరయ్యింది స్వరా భాస్కర్. అయితే మిగిలిన ముగ్గురు పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసు కాబట్టి నిండా కప్పుకోకపోయినా కొంచెం పొడవాటి దుస్తులే వేసుకుని వచ్చారు. స్వరా భాస్కర్ మాత్రం ఎద అందాలు కనిపించేలా టాప్... తొడ అందాలన్నీ కనిపించేలా డ్రెస్సు వేసుకుని వచ్చింది. అది మరీ పొట్టిగా ఉండడంతో కూర్చుంటే పైకి పోసాగింది. దాంతో కార్యక్రమం జరుగుతున్నంత సేపూ  స్వరా భాస్కర్కి డ్రెస్సు సర్దుకోవడంతోనే సరిపోయింది.

అమ్మడు పొట్టి డ్రెస్సును సర్దుకోలేక పడుతున్న ఇబ్బంది మొత్తం వీడియోల్లో రికార్డయ్యింది. అంతే కాదండోయ్ ఓసారి శిక్షా టల్సానియా అయితే కవర్ చేసుకోమంటూ స్వరా భాస్కర్ కి చెప్పింది కూడా. సినిమాల్లో ఎలాగో రెచ్చిపోతున్నారు బయటైనా కాస్త జాగ్రత్తగా బట్టలు వేసుకోవచ్చు కదమ్మా... అంటూ ఆమెకు కామెంట్లతో సలహాలిస్తున్నారు నెటిజన్లు. అయినా నలుగురు హీరోయిన్లు ఉన్నప్పుడు ఫోకస్ తనపైనే పడాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు కదా!