Asianet News TeluguAsianet News Telugu

3.0కు దారి సెట్ చేసుకున్న శంకర్.. మినీ రోబోట్స్!

అనుకున్నట్లుగానే శంకట్ తెరకెక్కించిన విజువల్ వండర్ మంచి టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ ఏ స్థాయిలో అందుకుంటుందో అనే ఊహాగానాలు ఇప్పుడే ఆకాశాన్ని తాకేస్తున్నాయి. అయితే శంకర్ రోబో సీక్వెల్స్ ను కంటిన్యూ చేసే ఆలచనలో ఉన్నట్లు క్లియర్ గా అర్థమైపోయింది. 

shankar next seaquel to mini robot
Author
Hyderabad, First Published Nov 29, 2018, 6:25 PM IST

శంకర్ ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఇందుకు సంబందించిన ప్రస్తావన వచ్చింది. శంకర్ కూడా తనకు మంచి కాన్సెప్ట్ తడితే వెంటనే కొనసాగిస్తానని వివరణ ఇచ్చాడు. అయితే నెక్స్ట్ గత చిత్రాలకు భిన్నంగా మినీ రోబోలతో ప్రయోగం చేసేలా ఉన్నాడని తెలుస్తోంది. ఎందుకంటే 2.0 సినిమాలో క్లైమాక్స్ లో సినిమా ఎండ్ అవుతోంది అనగా మినీ రోబోలు 3.0 అంటూ సందడి చేశాయి. 

ఈ ఎపిసోడ్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో శంకర్ నెక్స్ట్ వెర్షన్ కు ఒక దారినైతే సెట్ చేసుకున్నట్లు చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ దర్శకుడు తన దృష్టిని భారతీయుడి 2పైనే ఉంచాడు. అది పూర్తయి రిలీజవ్వడానికి రెండు మూడేళ్లయినా పడుతుంది. కావున శంకర్ కమల్ తో పనైపోగానే 3.0 కథను రాసేందుకు సిద్దమవుతాడట. 

అయితే ఆ సీక్వెల్ రజినీతో చేస్తారా లేక వేరే వాళ్లను ఉపయోగిస్తారా? అనేది పెద్ద సస్పెన్స్. ఎందుకంటే రజినీకాంత్ 2.0 కె చాలా అలసిపోయారు. ఆరోగ్య సమస్యలతో షూటింగ్ లతో ఇబ్బంది పడ్డారు. మరి శంకర్ ఏ విధంగా ముందుకు వెళతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి.. 

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Follow Us:
Download App:
  • android
  • ios