Asianet News TeluguAsianet News Telugu

'సాహో' ప్రీమియర్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఒక రోజు ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శితమయ్యాయి.

Saaho Usa Premier Collections
Author
Hyderabad, First Published Aug 30, 2019, 2:05 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ లేటెస్ట్ మూవీ సాహో నేడు(ఆగస్టు 30న) తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది.

బాహుబలి మూవీ అనంతరం ప్రభాస్ నటించిన మూవీ కావడం, హాలీవుడ్ రేంజ్ టేకింగ్స్‌తో భారీ బడ్జెట్ మూవీగా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఒకరోజు ముందుగానే ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదని అంటున్నారు.

రాత్రి పదిగంటల వరకు అమెరికాలో 290 లోకేషన్స్ నుండి 800899డాలర్లను వసూలు చేసింది. మిగతా లోకేషన్స్ నుండి వివరాలు రావాల్సివుంది. అవి కూడా వస్తే.. మిలియన్ మార్క్ ని చేరుకోవడం ఖాయం.

ప్రీమియర్ షోల ద్వారా మిలియన్ మార్క్ ను అందుకోవడం గొప్ప విషయమే కానీ 'సాహో'పై ఉన్న భారీ అంచనాలను బట్టి చూస్తే మాత్రం సినిమా కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. ఈ వారం అమెరికా లాంటి దేశాల్లో లాంగ్ వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ ఏమైనా పుంజుకుంటాయేమో చూడాలి! 

'సాహో' తొలిరోజు ఎంత వస్తుందంటే..?

'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

సాహో మూవీ రివ్యూ

'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

Follow Us:
Download App:
  • android
  • ios