Asianet News TeluguAsianet News Telugu

నైజాం కింగ్ ప్రభాస్: మహేష్ - పవన్ ల కంటే హై రేంజ్ లో..

టాలీవుడ్ మార్కెట్ లో అత్యంత కీలక పాత్ర పోషించే నైజాం ఏరియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాహో సినిమా అక్కడ మొదటి రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కచ్చితంగా సినిమా ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ ను అందుకోగలదు. 

 

saaho movie big release in nizam
Author
Hyderabad, First Published Aug 29, 2019, 4:22 PM IST

టాలీవుడ్ మార్కెట్ లో అత్యంత కీలక పాత్ర పోషించే నైజాం ఏరియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాహో సినిమా అక్కడ మొదటి రోజు ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కచ్చితంగా సినిమా ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ ను అందుకోగలదు. 

కానీ ఆ కలెక్షన్స్ ఎంత అనేది థియేటర్స్ హౌజ్ ఫుల్ అవుతున్నా ఎవరు అంచనా వేయలకేపోతున్నారు. ఇక నైజాం ఏరియాలో మల్టిప్లెక్స్  షోలతో మాత్రం సాహో న్యూ రికార్డ్ క్రియేట్ చేయనున్నట్లు సమాచారం. గతంలో మహర్షి సినిమా 601 షోలతో సందడి చేయగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 498 స్క్రీన్ లలో విడుదలైంది. 

ఇక ఇప్పుడు సాహో 700కు పైగా మల్టిప్లెక్స్ షోలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. దీంతో నైజం ఏరియాలో సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రికార్డులు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. 

సాహో' ట్విట్టర్ రివ్యూ..!

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్

సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!

  

Follow Us:
Download App:
  • android
  • ios