మళ్లీ బికినీ వేసిన మిస్ వరల్డ్

First Published 14, Feb 2018, 10:59 AM IST
Manushi Chillar in hot Bikini
Highlights

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ మళ్లీ బికినీ సందడి చేసింది.

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ మళ్లీ బికినీ సందడి చేసేస్తోంది. అలాగని ఈ ఫోటోను ఏ ఫోటోషూట్ కోసమో తీసుకుందని అనుకోకండి. జస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఇలాంటి హాట్ అప్ డేట్ ను పెట్టిందంతే. మిస్ వరల్డ్ - మిస్ ఇండియా పోటీల్లో ఇప్పుడు బికినీ రౌండ్ లేదు కాబట్టి. అందుకే అప్పుడు బికినీలో కనబడలేదు మానుషి. కానీ అందగత్తెకు తన అందాలను అభిమానులను పరిచయం చేయాలనే ఉత్సాహం అయితే సహజం. అందుకే  ఆ మధ్యన డబూ రత్నాని క్యాలెండర్ కోసం బికినీ వేసింది. ఇప్పుడు ఇలా బికినీల్లో సేదతీరుతా.. బాలీవుడ్ హీరోయిన్ అయిపోతున్నా అనే సంకేతాలు ఇచ్చేస్తోంది మానుషి చిల్లర్. ఇంతకీ ఈమె తొలి ప్రాజెక్ట్ ఏంటో ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. సైన్ చేస్తే మాత్రం సెన్సేషన్స్ స్టార్ట్ అయిపోవడం ఖాయం.

 

loader