10:38 PM (IST) May 09

శ్రద్ధా శ్రీనాథ్‌ `కలియుగమ్ 2064` మూవీ రివ్యూ

`జెర్సీ`, `డాకు మహారాజ్‌` వంటి చిత్రాల్లో మెప్పించిన శ్రద్ధా శ్రీనాథ్‌ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్‌ మూవీ `కలియుగం 2064`. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:04 PM (IST) May 09

భర్త రవి మోహన్‌పై ఆర్తి రవి ఎమోషనల్‌ పోస్ట్.. పిల్లలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన

18 ఏళ్ల వివాహం తర్వాత విడాకుల ప్రకటన సందర్భంగా, రవి మోహన్ తన పిల్లలకు ఎలాంటి మద్దతూ ఇవ్వలేదని ఆర్తి రవి ఆరోపించారు.

పూర్తి కథనం చదవండి
08:39 PM (IST) May 09

నో మేకప్‌ లుక్‌లో జాన్వీ కపూర్‌.. అతిలోక సుందరి కూతురు కేక

Janhvi Kapoor no Makeup Look: ముంబైలో జాన్వీ కపూర్ సింపుల్ లుక్‌లో కనిపించారు. తన అమ్మమ్మ చనిపోయాక తర్వాత జాన్వీ బయటకు రావడం ఇదే మొదటిసారి. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే మేకప్‌ లేకుండా ఆమె కనిపించడం విశేషం. 

పూర్తి కథనం చదవండి
08:20 PM (IST) May 09

హిట్లు లేక స్టార్‌ హీరోయిన్ వద్ద డ్రైవర్‌గా చేసిన నటుడు ఎవరో తెలుసా? ఆస్తుల వివరాలు

నటి మాధురి దీక్షిత్‌తో కలిసి నటించిన నటుడు ఒకరు ఆమెకు డ్రైవర్‌గా కూడా పనిచేశారు. ఆ నటుడు ఎవరో ఇందులో తెలుసుకుందాం. అంతేకాదు ఆయన ఆస్తుల వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. 

పూర్తి కథనం చదవండి
07:52 PM (IST) May 09

`జైలర్ 2`కోసం రజనీకాంత్‌ పారితోషికం తెలిస్తే ఫ్యూజుల్‌ఔట్‌.. ప్రభాస్‌ రెండు సినిమాలకు సమానం?

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `జైలర్ 2` చిత్రంలో నటించినందుకు రజనీకాంత్ తీసుకున్న పారితోషికానికి సంబంధించిన అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. సూపర్‌ స్టార్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. 

పూర్తి కథనం చదవండి
06:42 PM (IST) May 09

భారత సైన్యం కోసం అండగా విజయ్‌ దేవరకొండ, అల్లు అరవింద్‌.. వ్యాపారంలో, సినిమా కలెక్షన్లలో వాటా

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్‌ దేవరకండ, `సింగిల్‌` మూవీతో పాజిటివ్‌ రెస్పాన్స్ ని అందుకుంటున్న నిర్మాత అల్లు అరవింద్‌ భారత సైన్యం కోసం తమవంతు సహకారాన్ని అందించబోతున్నట్టు ప్రకటించారు.

పూర్తి కథనం చదవండి
06:06 PM (IST) May 09

మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహిస్తూ తెలుగు భాషని ప్రమోట్ చేయరా ?

మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. మే 10 న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభం కానున్నాయి. శనివారం రోజు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అవుతాయి. 

పూర్తి కథనం చదవండి
05:40 PM (IST) May 09

`కల్కి` హీరోయిన్‌ దీపికా పదుకొనెను నిండా ముంచిన బాలీవుడ్‌ హీరోలు వీరే

`కల్కి 2898ఏడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది దీపికా పదుకొనె. ఆమె ఇప్పుడు తల్లి అయిన కారణంగా సినిమాలకు దూరమయ్యింది.ఈ క్రమంలో దీపికాకి సంబంధించిన ఫెయిల్యూర్‌ సినిమాలు చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఆమెకి ప్లాప్‌లు ఇచ్చిన బాలీవుడ్‌ హీరోలు ఎవరో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
05:33 PM (IST) May 09

బాలీవుడ్ లో సౌత్ హీరోల ఫ్లాప్ చిత్రాలు.. రాంచరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండకి షాకిచ్చిన మూవీస్ ఇవే

విజయ్ దేవరకొండ పుట్టినరోజు: సౌత్ నటుడు విజయ్ దేవరకొండ 36 ఏళ్ళ వయసు పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించిన సౌత్ నటుల్లో విజయ్ ఒకరు. అయితే, ఎవరి సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

పూర్తి కథనం చదవండి
05:09 PM (IST) May 09

వీరజవాన్‌ మురళీ నాయక్‌కి పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ ఎమోషనల్‌ నోట్‌

పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్‌ మురళీ నాయక్‌కి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, బాలకృష్ణ లు సోషల్‌ మీడియా ద్వారా ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
04:17 PM (IST) May 09

జాన్వీ కపూర్‌, కంగనా, యామీ గౌతమ్‌.. సైనిక అధికారులుగా గూస్‌ బంమ్స్ తెప్పించిన హీరోయిన్లు

బాలీవుడ్ నటీమణులు 'టెస్ట్ కేస్' నుండి 'తేజస్' వరకు యూనిఫాంలో అధికారి పాత్రలను పోషించారు. ఏ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది?

పూర్తి కథనం చదవండి
03:48 PM (IST) May 09

విజయ్‌ దేవరకొండ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? `చదువు మానేసి పుట్టపర్తికి` అంటూ రచ్చ

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. కానీ ఆయన బాలనటుడిగా మెరిశారు. ఓ సీరియల్‌లో విజయ్‌ నటించడ విశేషం. తన పుట్టిన రోజు సందర్భంగా ఆ విషయం బయటకు వచ్చింది. 

పూర్తి కథనం చదవండి
03:43 PM (IST) May 09

VD 14 కోసం విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూశారా.. ప్రీ లుక్ విడుదల

విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2018లో వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా చిత్రం రూపొంది విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పీరియాడికల్ డ్రామా రూపొందించబోతున్నారు.

పూర్తి కథనం చదవండి
02:13 PM (IST) May 09

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనబోతున్న రైతు బిడ్డ.. నందినీ గుప్తా గురించి ఈ విషయాలు తెలుసా ?

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ తరపున పాల్గొనబోయే నందినీ గుప్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సెప్టెంబర్ 2003లో రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జన్మించిన నందినీ గుప్తా, 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.

పూర్తి కథనం చదవండి
01:47 PM (IST) May 09

Single Movie Review: `సింగిల్‌` మూవీ రివ్యూ

కంటెంట్‌ని, కామెడీని నమ్ముకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు `సింగిల్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
01:19 PM (IST) May 09

హైదరాబాద్ కి చేరుకున్న ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా.. మిస్ వరల్డ్ పోటీలకు రంగం సిద్ధం, కానీ

మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. మే 10 నుంచి 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా హైదరాబాద్ లో ప్రారంభం అవుతాయి.

పూర్తి కథనం చదవండి
12:07 PM (IST) May 09

బ్రెయిన్ క్యాన్సర్ తో 'ఫిఫ్టీ షేడ్స్' మూవీ డైరెక్టర్ జేమ్స్ ఫోలీ మృతి

ప్రఖ్యాత అమెరికన్ దర్శకుడు జేమ్స్ ఫోలీ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త హాలీవుడ్ ని విషాదంలో ముంచింది. గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిద్రలోనే మృతి చెందారు.

పూర్తి కథనం చదవండి
11:06 AM (IST) May 09

Subham Review : సమంత 'శుభం' మూవీ రివ్యూ

సమంత తొలిసారి నిర్మాతగా రూపొందించిన చిత్రం శుభం. దీనితో ప్రకటనతోనే ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాక వైవిధ్యమైన వినోదాత్మక చిత్రం రాబోతోంది అంటూ అంచనాలు మరింత పెరిగాయి. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

పూర్తి కథనం చదవండి
09:07 AM (IST) May 09

గొప్ప మనసు చాటుకున్న లారెన్స్, పేద మహిళ దాచుకున్న డబ్బుకి చెదలు పట్టి పాడైపోవడంతో.. 

మరోసారి రాఘవ లారెన్స్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆమె కూడబెట్టుకున్న డబ్బుకు చెదలు పట్టి పాడైపోయింది అని తెలిసి లారెన్స్ సహాయం చేశారు. 

పూర్తి కథనం చదవండి
08:33 AM (IST) May 09

Sai Pallavi: సాయి పల్లవికి ఎందుకు అంత క్రేజ్ ? ఆమె సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ ఇదే

Sai Pallavi birthday: మలయాళం లో ప్రేమమ్ చిత్రంతో మాయ చేసిన సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో కూడా సాయి పల్లవికి ఫ్యాన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. నేడు సాయి పల్లవి తన 33 వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

పూర్తి కథనం చదవండి