MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నో మేకప్‌ లుక్‌లో జాన్వీ కపూర్‌.. అతిలోక సుందరి కూతురు కేక

నో మేకప్‌ లుక్‌లో జాన్వీ కపూర్‌.. అతిలోక సుందరి కూతురు కేక

Janhvi Kapoor no Makeup Look: ముంబైలో జాన్వీ కపూర్ సింపుల్ లుక్‌లో కనిపించారు. తన అమ్మమ్మ చనిపోయాక తర్వాత జాన్వీ బయటకు రావడం ఇదే మొదటిసారి. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే మేకప్‌ లేకుండా ఆమె కనిపించడం విశేషం. 

1 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2025, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సింపుల్ లుక్‌లో జాన్వీ కపూర్

సింపుల్ లుక్‌లో జాన్వీ కపూర్

Janhvi Kapoor no Makeup Look: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినిమాల్లోకి వచ్చింది జాన్వీ కపూర్‌. బాలీవుడ్‌లో పలుసినిమాలతో మెప్పించింది. ఈ క్రమంలో ఆమెకి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే ఆమె ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంలో నటించి మెప్పించింది. అందంతో ఆకట్టుకుంటుంది. అభినయానికి ఇంకా స్కోప్‌ దక్కలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్

జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె నో మేకప్ లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. 

Related Articles

Related image1
`జైలర్ 2`కోసం రజనీకాంత్‌ పారితోషికం తెలిస్తే ఫ్యూజుల్‌ఔట్‌.. ప్రభాస్‌ రెండు సినిమాలకు సమానం?
Related image2
హిట్లు లేక స్టార్‌ హీరోయిన్ వద్ద డ్రైవర్‌గా చేసిన నటుడు ఎవరో తెలుసా? ఆస్తుల వివరాలు
35
జాన్వీ కపూర్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు

జాన్వీ కపూర్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు

ఇందులో జాన్వీ కపూర్‌ని ఇలా చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. పెద్ద హీరోయిన్ అయినా సింపుల్‌గా ఉంటుందని అంటున్నారు. మేకప్‌ లేకపోయినా ఇంత అందంగా ఉండటం పట్ల హ్యాపీ అవుతున్నారు. బేసిక్‌గా హీరోయిన్లని మేకప్‌ లేకుండా చూడలేం. వామ్మో వీళ్లేనా అనేలా ఉంటారు. కానీ జాన్వీ సహజంగానే బాగుండటం విశేషం. 

45
జాన్వీ కపూర్ బయట కనిపించారు

జాన్వీ కపూర్ బయట కనిపించారు

మే 2న జాన్వీ కపూర్ అమ్మమ్మ నిర్మల్ కపూర్ చనిపోయారు. ఆ తర్వాత ఆమె ఇప్పుడే బయట కనిపించారు. తన ఫ్యామిలీలో విషాదం తర్వాత ఆమె బయటకు రావడంతో ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. అయితే జాన్వీ తన బాధని దాచుకుని కెమెరాల ముందు నవ్వుతూ కనిపించడం విశేషం. 

55
`దేవర 2`, `పెధ్ది` చిత్రాలతో తెలుగులో సందడి

`దేవర 2`, `పెధ్ది` చిత్రాలతో తెలుగులో సందడి

జాన్వీ కపూర్ త్వరలో 'పరమ్ సుందరి' సినిమాలో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో చాలా గ్యాప్‌ తర్వాత ఆమె నుంచి వస్తున్న సినిమా ఇది. దీంతోపాటు మరో బాలీవుడ్‌ మూవీ చేస్తుంది. అలాగే తెలుగులో `దేవర 2`లో నటించాల్సి ఉంది. మరోవైపు రామ్‌ చరణ్‌తో `పెద్ది`లో హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అర్జున్‌, అట్లీ మూవీలో జాన్వీ పేరు వినిపించింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Related Stories
Recommended image1
`జైలర్ 2`కోసం రజనీకాంత్‌ పారితోషికం తెలిస్తే ఫ్యూజుల్‌ఔట్‌.. ప్రభాస్‌ రెండు సినిమాలకు సమానం?
Recommended image2
హిట్లు లేక స్టార్‌ హీరోయిన్ వద్ద డ్రైవర్‌గా చేసిన నటుడు ఎవరో తెలుసా? ఆస్తుల వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved