`కల్కి` హీరోయిన్ దీపికా పదుకొనెను నిండా ముంచిన బాలీవుడ్ హీరోలు వీరే
`కల్కి 2898ఏడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది దీపికా పదుకొనె. ఆమె ఇప్పుడు తల్లి అయిన కారణంగా సినిమాలకు దూరమయ్యింది.ఈ క్రమంలో దీపికాకి సంబంధించిన ఫెయిల్యూర్ సినిమాలు చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఆమెకి ప్లాప్‌లు ఇచ్చిన బాలీవుడ్ హీరోలు ఎవరో చూద్దాం.

Deepika Padukone
దీపికా పదుకొనేకు కొంతమంది హీరోలు లక్కీగా మారగా, మరికొంతమందితో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ హీరోల గురించి తెలుసుకుందాం.
Deepika Padukone
2010లో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన 'ఖేలే హమ్ జీ జాన్ సే' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్. 4.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కేవలం 4.9 కోట్లు వసూలు చేసింది.
Deepika Padukone
2010లో నీల్ నితిన్ ముఖేష్ తో నటించిన 'లఫంగే పరిందే' కూడా పరాజయం పాలైంది. 19 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 22 కోట్లు వసూలు చేసింది.
Deepika Padukone
2010లో ఫర్హాన్ అఖ్తర్, దీపికా పదుకొనే నటించిన 'కార్తీక్ కాల్లింగ్ కార్తీక్' కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 2.8 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 3.9 కోట్లు వసూలు చేసింది.
Deepika Padukone
దీపికా పదుకొనే, ఇమ్రాన్ ఖాన్ నటించిన 'బ్రేక్ కే బాద్' (2011) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. 22 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 16.8 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
Deepika Padukone
దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన 'దేశీ బాయ్స్' కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 65 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 77 కోట్లు వసూలు చేసింది.
Deepika Padukone
విక్రాంత్ మాస్సే, దీపికా పదుకొనే నటించిన 'ఛపాక్' కూడా పరాజయం పాలైంది. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 55.4 కోట్లు వసూలు చేసింది.
Deepika Padukone
2022లో విడుదలైన దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది నటించిన 'గెహరాయాన్' ఘోర పరాజయం పాలైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.