బెడ్ సీన్లకి కరీనా కపూర్ ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? షాకింగ్ రీజన్ చెప్పిన స్టార్ హీరోయిన్
కరీనా కపూర్ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఎందుకు చేయదో చెప్పింది. ఒకప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసినా ఆమె బెడ్ సీన్లకి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
పూర్తి కథనం చదవండి`కూలీ`లో అమీర్ ఖాన్ లుక్ ఇదే.. ఫోటో షేర్ చేసిన లోకేష్ కనగరాజ్, 1000కోట్ల మూవీ లోడింగ్
Aamir khan-Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'కూలీ' సినిమాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటిస్తుండగా, ఆయన లుక్‌ను చూపిస్తూ లోకేష్ కనగరాజ్ ఫోటో విడుదల చేయడం విశేషం.
పూర్తి కథనం చదవండిబహిరంగంగా క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు, సుప్రిత ఏం తప్పు చేసిందో తెలుసా?
నటి సురేఖ వాణి కూతురు సుప్రిత జనాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. మరి ఇంతకి సుప్రియ ఏం తప్పు చేసిందంటే?
Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్ మరో భారీ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే వాహ్ అనాల్సిందే.. లోకేష్ కాదు
Prabhas: ప్రభాస్ చేతిలో ఇప్పటికే మూడు, నాలుగేళ్లకి సరిపడ సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యిందట. హోంబలే వాళ్లతో ఆ దర్శకుడు అడ్వాన్స్ ఇప్పించాడట. ఆ కథేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. కొందరికి కలిసివచ్చి స్టార్స్ అవుతారు. మరికొందరు మాత్రం అలాగే మిగిలిపోతారు. ఓ హీరోయిన్ కూడా అంతే 15000 నెల జీతానికి పనిచేసిన బ్యూటీ.. 2000కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఎవరామె?
పూర్తి కథనం చదవండినాగార్జున, మహేష్ బాబు కలిసి నటించాల్సిన మల్టీస్టారర్ ఏంటో తెలుసా? దర్శకుడు హ్యాండివ్వడంతో మిస్
Nagarjuna-MaheshBabu: కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. నాగ్‌కి దర్శకుడు హ్యాండివ్వడంతో ఈ సంచలన మల్టీస్టారర్ మిస్ అయ్యింది. మరి ఆ మూవీ ఏంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిసినిమా తారల హోలీ సంబరాలు, రంగుల లో మునిగిపోయిన అమితాబ్, అభిషేక్, శిల్పా శెట్టి,
Bollywood holi party 2025: దేశ మంతా హోలీ సంబరాలు జోరుగా చేసుకున్నారు వారితో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హోలీ రంగుల్లో మునిగిపోయారు బాలీవుడ్అ లో మితాబ్ బచ్చన్ నుంచి శిల్పా శెట్టి వరకు అందరూ రంగుల్లో మునిగిపోయారు. అంకిత లోఖండే తన భర్తతో కలిసి హోలీలో తెగ ఎంజాయ్ చేసింది.
పూర్తి కథనం చదవండిఆమిర్ ఖాన్ రిజెక్ట్ చేసిన 8 సినిమాల వల్ల, ఇద్దరు హీరోలు సూపర్ స్టార్స్ అయ్యారని మీకు తెలుసా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన కెరీర్ లో వదులుకున్న 8 బ్లాక్ బస్టర్ సినిమాల వల్ల..మరో ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మారారు? ఇంతకీ ఆమిర్ వదులుకున్న సినిమాలేంటి..? స్టార్లు గా మారిన హీరోలు ఎవరు?
పూర్తి కథనం చదవండి
శోభన్ బాబు-జయలలితలా పెళ్లికి దూరంగా ఉండి ఆరాధించుకుంటున్న టాలీవుడ్ స్టార్ జోడీ ఎవరో తెలుసా? ఇప్పటికీ టచ్‌లో
Sobhanbabu-Jayalalitha: శోభన్ బాబు జయలలిత మధ్య ప్రేమ, రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. అలాంటి జంటనే టాలీవుడ్‌లో మరో స్టార్ జోడీ ఉంది. మరి వాళ్లెవరు? ఎలా సేమ్ అవుతారో చూద్దాం.
బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ? కానీ బాలయ్య ఏం చేశారంటే?
నందమూరి వారసత్వం తీసుకుని చాలా మంది హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. కాని స్టార్ హీరోల వారసత్వంలో హీరోయిన్లు మాత్రం లేదు. ఆ అవకాశం బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణీకి వచ్చిందని సమాచారం. ఓ స్టార్ డైరెక్టర్ హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగా.. బాలయ్య ఏం చేశారో తెలుసా?
పూర్తి కథనం చదవండిమీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
స్టార్ సీనియర్ హీరోయిన్ మీనాని, నయనతార అవమానించిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో రచ్చ జరుగుతుంది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న మీనాకు నయనతార వల్ల అంత అవమానం ఏం జరిగింది? ఈ అవమానానిక మీనా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి?
క్రేజీ డైరెక్టర్ చిన్ననాటి ఫోటోస్ వైరల్, రెండు చిత్రాలతో 1000 కోట్లు సాధించాడు
విజయ్, రజినీ, కమల్ వంటి స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడి చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండిప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ లో చిరంజీవికి సన్మానం
తెలుగు చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కనుంది. చిరంజీవి కి హౌస్ ఆఫ్ కామన్స్ - యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారంజరగనుంది. ప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి దక్కబోతున్న అరుదైన గౌరవం ఇది.
పూర్తి కథనం చదవండిఎన్టీఆర్ కొత్త వాచ్ రేటు ఎంతో తెలుసా? హైదరాబాద్ లో 5 ఇళ్లు కొనొచ్చు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?
సెలబ్రిటీలు కాస్ట్లీ వస్తువులు కొనడం కామన్. స్టార్ హీరోలు చిన్న చిన్న వస్తువులకు కూడా లక్షలు కోట్లు పెడుతుంటారు. ఎన్టీఆర్ అయితే చెప్పనక్కర్లేదు. కోట్లు విలువ చేసే వస్తువులు ఎన్టీఆర్ దగ్గర చాలా ఉన్నాయి. ఇక తాజాగా తారక్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఎంతో తెలుసా?
అవసరమైతే అడుక్కుతింటా, ఆ కమెడియన్ తో మాత్రం నటించను, నటి తీవ్ర వ్యాఖ్యలు
భిక్షాటన చేస్తానేమో కానీ ఆ కమెడియన్ తో మాత్రం నటించనని నటి సోనా బహిరంగంగా మాట్లాడటం షాకింగ్ గా మారింది.
పూర్తి కథనం చదవండిఅఫీషియల్ : ‘హరి హరవీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్
Harihara Veeramallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. పవన్, నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
`దిల్ రూబా` మూవీ రివ్యూ, రేటింగ్
Dilrub Movie Review: `క` వంటి బిగ్ సక్సెస్ తర్వాత `దిల్ రూబా` అనే సినిమాతో వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అయితే ఈ సారి కమర్షియల్ ఫార్మాట్‌లో మూవీ చేశాడు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
టాలీవుడ్ స్టార్ హీరో మూవీని మధ్యలోనే ఆపమని చెప్పిన రజనీకాంత్, సూపర్ స్టార్ చెప్పినా వినకపోతే ఇలానే ఉంటుంది
ఓ టాలీవుడ్ నిర్మాతకి రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. కానీ ఆ నిర్మాత రజనీ మాటల్ని పెడచెవిన పెట్టారు. దాని ఫలితం ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి