Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బెడ్‌ సీన్లకి కరీనా కపూర్‌ ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? షాకింగ్‌ రీజన్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

బెడ్‌ సీన్లకి కరీనా కపూర్‌ ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? షాకింగ్‌ రీజన్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

కరీనా కపూర్ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఎందుకు చేయదో చెప్పింది.  ఒకప్పుడు బాలీవుడ్‌ ని షేక్‌ చేసినా ఆమె బెడ్‌ సీన్లకి సంబంధించిన షాకింగ్‌ విషయాలను బయటపెట్టింది. 

Aithagoni Raju | Published : Mar 14 2025, 11:32 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

కరీనా కపూర్ ఇంటిమేట్ సీన్స్ కు దూరం ఎందుకు? ఆమె ఏం చెప్పిందో తెలుసుకోండి. ఈ సందర్భంగా ఆమె ఒక భారీ స్టేట్‌మెంట్‌ ని ఇచ్చింది. బలమైన కారణాన్నే ఆమె వెల్లడించింది. 

27
Asianet Image

కరీనా కపూర్, గిలియన్ అండర్సన్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ బెడ్‌ సీన్లకి సంబంధించి, రొమాంటిక్‌ సీన్లకి సంబంధించి ఆమె ఓపెన్‌ అయ్యింది. 

37
Asianet Image

బెడ్‌ సీన్లకి సంబంధించి  గిలియన్ అడిగిన ప్రశ్నకు కరీనా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె విచిత్రమైన సమాధానాన్ని వెల్లడించింది. అదే సమయంలో చాలా లాజికల్‌ ఫ్యాక్టర్‌ని కూడా వివరించడం విశేషం. 

47
Asianet Image

బెడ్‌ సీన్లు కథకు అవసరం లేదని, అవి జనాన్ని ఆకర్షించేందుకు చేసే జిమ్మిక్కులేనని ఆమె వెల్లడించింది. నిజానికి కథలో వాటికి అంత ప్రయారిటీ ఉండదని ఆమె వెల్లడించింది. 

57
Asianet Image

అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకు కంఫర్ట్ గా అనిపించదని, చాలా ఇబ్బందిగా ఉంటుందని, అందుకే వాటికి దూరంగా ఉంటానని చెప్పింది కరీనా కపూర్‌. 

67
Asianet Image

ఈ సందర్భంగా ఆ రొమాన్స్ ని గౌరవించాలని కరీనా అభిప్రాయపడింది. తాను సినిమాల్లో దానికి వ్యతిరేకం అని, కానీ బయట మాత్రం ఆ విషయాన్ని గౌరవిస్తానని తెలిపింది కరీనా కపూర్‌. 

77
Asianet Image

ఆయా సీన్ల విషయంలో ఇండియాలో ఇంకా అంత ఓపెన్ గా లేమని కరీనా తెలిపింది. జనాలు అంత ఫ్రీగా వాటిని చూడలేరని, అంత బ్రాండ్‌ మైండ్‌ సెట్‌ లేదనే విషయాన్ని కరీనా చెప్పకనే చెప్పింది.  ప్రస్తుతం కరీనా కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. ఇక కరీనా నటిగా ఒకటి అర సినిమాలతో రాణిస్తుంది. త్వరలో కొత్త మూవీతో రాబోంది. 

read  more: `కూలీ`లో అమీర్ ఖాన్ లుక్ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌, 1000కోట్ల మూవీ లోడింగ్‌

also read: Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్‌ మరో భారీ మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే వాహ్‌ అనాల్సిందే.. లోకేష్‌ కాదు

 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories