MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?

15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. కొందరికి కలిసివచ్చి స్టార్స్ అవుతారు. మరికొందరు మాత్రం అలాగే మిగిలిపోతారు. ఓ హీరోయిన్ కూడా అంతే 15000 నెల జీతానికి పనిచేసిన బ్యూటీ.. 2000కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఎవరామె? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 14 2025, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. లక్ష్యం కోసం పోరాడుతున్నవారికి ఏదో ఒక రోజు మంచి టైమ్ వస్తుంది. దాని కోసం ఎదరు చూస్తూ కూర్చోకుండా ఎవరి పని వారు చేయాలి అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా పోరాడుతున్నవారు చాలామంది ఉన్నారు. వారిలో కొంత మందికి టాలెంట్ తో పాటుగా లక్కు కలిసి వచ్చి స్టార్లుగా మారుతుంటారు. అలాంటి వారు ఎందరో ఉన్నారు ఇండస్ట్రీలో. అాలాంటి ఓ  హీరోయిన్ గురించి మనం తెలుసుకుందాం. 

Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజాన్ని ఓడించి ఈ హీరోయిన్ సత్తా చాటింది. ఎలాంటి సినిమా  బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎవరి  సపోర్ట్ లేకుండానే స్టార్ గా మారింది. కెరీర్ బిగినింగ్ లో ఎదురైన సవాళ్ళను ఫేస్ చేస్తూ వెళ్లింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు సన్యా మల్హోత్ర. ఒకప్పుడు 15000 నెల జీతానికి పనిచేసిన ఈ బ్యూటీ..ఆ తరువాత కాలంలో 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

Also Read:బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ? కానీ బాలయ్య ఏం చేశారంటే?

36
Sanya Malhotra

Sanya Malhotra

ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్న సాన్య మల్హోత్రా.. ఢిల్లీ లో పుట్టి పెరిగింది. చదువు తరువాత టీచర్ గా తన లైఫ్ ను స్టార్ట్ చేసింది. నెలకు 15000 జీతానికి పని చేసిన ఆమకు నటన మీద ఉన్న ప్రేమ సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది. దాంతో తన ఉద్యోగాన్ని వదులుకుంది. తన కలలు సాకారం చేసుకోవడం కోసం ధైర్యం చేసింది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనడానికి ముంబైకి వచ్చింది. సన్యా టాప్ 100లో ఎంపికైంది, కానీ మెయిన్ ఆడిషన్ లో మాత్రం సెలక్ట్ కాలేకపోయింది.

46

కేవలం  10000 తో ఆమె సన్యా ఢిల్లీ నుండి ముంబయ్ లో అడుగు పెట్టింది.  DID ఆడిషన్‌లో ఫెయిల్ అయిన తర్వాత, సన్యా నిరాశపడలేదు తన ప్రయత్నాలు తాను చేసింది.  అనేక టీవీ వాణిజ్య ప్రకటనలలో కెమెరామెన్‌లకు సహాయకురాలిగా పనిచేసినట్లు తెలిసింది. అవకాశాల కోసం వెతుకుతుండగా.. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా కార్యాలయం నుండి ఆమెకు కాల్ వచ్చింది.  వెంటనే వెళ్ళి సన్యా ఒక మూవీకి సంతకం చేసింది. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది. 

Also Read:కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?

56
Dangal (2016)

Dangal (2016)

కొన్ని నెలల తర్వాత, సన్యాకు మళ్ళీ చబ్రా కార్యాలయం నుండి కాల్ వచ్చింది. ఈసారి ఆమె నక్క తోక తొక్కి వచ్చినట్టుంది. ఆమె జీవితం మలుపు తిప్పే సినిమాలో అవకాశం వచ్చింది. అది మరేదో కాదుఆమీర్ ఖాన్ చేసిన అద్భుతం.. దంగల్ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఇందులో బబితా కుమారి పాత్రలో కనిపించింది సన్యా. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ బాలీవుడ్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

Also Read:ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

66
Dangal

Dangal

ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వసూలు చేసిన ఏకైక  ఇండియన్ సినిమాగా దంగల్ నిలిచింది. దంగల్ తర్వాత, సన్యా బధాయి హో, జవాన్, సామ్ బహదూర్ వంటి  సినిమాల్లో నటిస్తూ.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తుంది. అలా చేతిలోచిల్లి గవ్వలేని రోజుల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్ కు వచ్చింది సన్యా మల్హోత్రా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved