MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ? కానీ బాలయ్య ఏం చేశారంటే?

బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ? కానీ బాలయ్య ఏం చేశారంటే?

నందమూరి వారసత్వం తీసుకుని చాలా మంది హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. కాని స్టార్ హీరోల వారసత్వంలో హీరోయిన్లు మాత్రం లేదు. ఆ అవకాశం బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణీకి వచ్చిందని సమాచారం. ఓ స్టార్ డైరెక్టర్ హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగా.. బాలయ్య ఏం చేశారో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 14 2025, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసత్వంతో చాలామంది హీరోలు స్టార్లుగా కొనసాగుతున్నారు. పాన్ ఇండియాను దున్నేస్తున్నారు. కాని స్టార్ హీరోల వారుసులుగా హీరోయిన్లు మాత్రం బయటకు రావడంలేదు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేష్, రాజశేఖర్ లాంటి స్టార్స్ కు కూతుర్లు ఉన్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది. నిర్మాతగా కూడా మూవీస్ చేసింది. 

Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Nara Brahmani and Tejashwini

Nara Brahmani and Tejashwini

ఇక చిరంజీవి పెద్ద కూతురు కూడా నిర్మాతగా మారింది. అటు బాలయ్య చిన్న కూతురు కూడా నిర్మాతగా మారి మోక్షజ్ఞను లాంచ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాని వెంటకేష్ ఫ్యామిలీ నుంచి ఎవరు సినిమాల వైపు చూడటంలేదు. అందులో ఇద్దరు కూతుర్లకు పెళ్లి కూడా చేశాడు. ఇక జీవిత రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా వీరు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. 
 

Also Read:ఎన్టీఆర్ కొత్త వాచ్ రేటు ఎంతో తెలుసా? హైదరాబాద్ లో 5 ఇళ్లు కొనొచ్చు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

35

ఇలా ఇండస్ట్రీ నుంచి వారుసులుగా హీరోయిన్లు రావడం చాలా తక్కువే. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లను మించి అందంగా ఉంటారు బాలయ్య ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు బ్రాహ్మణి నారా లోకేష్ తో పెళ్ళి తరువాత వారి వ్యాపారాలు చూసుకుంటుంది. చిన్న కూతురు తేజస్వీ గీతం ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది. ఇద్దరు హీరోయన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉన్నా.. బాలయ్య మాత్రం వారిని ఇటు వైపు చూడకుండా జాగ్రత్త పడ్డారు. 

Also Read:మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా, బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడిన మెగా మూవీ ?

45
Nara Brahmani

Nara Brahmani

గతంలో బ్రాహ్మణి హీరోయిన్ గా చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయట. స్టార్ డైరెక్టర్లు ఆమెను హీరోయిన్ గా లాంచ్ చేయడానికి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కాని బాలయ్య మాత్రం వారిని ఇండస్ట్రీలోకి రాకుండా జాగ్రత్తపడ్డారట. స్టార్ డైరెక్టర్ మణిరత్నం బ్రాహ్మణీని హీరోయిన్ గా పెట్టి మంచి సినిమా చేయాలని చూశారట. 

55

మణిరత్నం హీరోయిన్లు అందరు ఏ రేంజ్ లో ఉన్నారో అందరికి తెలుసు.  బ్రహ్మిణి కూడా ఏ రేంజ్ కు వెళ్ళేదో ఊహించుకోవచ్చు. కాని బాలయ్యకు కాని, బ్రాహ్మిణికి  హీరోయన్ గా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేనట్టు తెలుస్తోంది. అందుకే మణిరత్నం ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేశారట. ఇలా ఒక సారి కాదు బ్రాహ్మిణికి ఎన్నో అవకాశాలు వచ్చాయట. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved