MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట

CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట

సీఎం విజయ్, త్రిష మధ్య ఏం జరుగుతుందా అని అభిమానులు, ఆడియన్స్అంతా ఎదురు చూస్తున్నవేళ..ఇద్దరు కలిసి ఒకే కారులో రావడం అందరిని ఆశ్చర్చపరుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 31 2026, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్   త్రిషపై రకరకాల వార్తలు
Image Credit : X

విజయ్ - త్రిషపై రకరకాల వార్తలు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ దళపతి, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష మధ్య రిలేషన్ షిప్ పై చాలా కాలంగా రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎప్పటి నుంచో వీరి మధ్య బంధంపై సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఈ విషయం ఎక్షన్ టైమ్ లో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విజయ్‌కు మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకుల కేసు దాఖలు చేయడం.. త్రిష వల్లే విజయ్ కి సంగీత విడాకులిచ్చిందంటూ నెట్టింట కథనాలు హల్ చల్ చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెట్టాపట్టాలేసుకుని తిరిగిన స్టార్ జంట..
Image Credit : X

చెట్టాపట్టాలేసుకుని తిరిగిన స్టార్ జంట..

ఈ వార్తలు వైరల్ అవుతున్న టైమ్ లో .. ఇద్దరు స్టార్స్ పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్న టైమ్ లో విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లికి హాజరుకావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. త్రిష విషయాన్ని ఆయుధంగా చేసుకుని.. విజయ్ ను ఎలక్షన్ లో గెలవకుండా చేయాలని ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

35
విజయ్ దళపతి ఘన విజయం
Image Credit : instagram

విజయ్ దళపతి ఘన విజయం

రీసెంట్ గా ఎన్నికల్లలో విజయ్ ఘన విజయం సాధించడం.. త్రిష బర్త్ డే రోజునే రిజల్ట్ రావడం, త్రిష కూడా సీఎం గా విజయ్ ప్రమాణస్వీకారానికి వచ్చి సందడి చేయడం. ఆ తర్వాత కూడా త్రిష ఆయన ఇంటికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. త్రిష విజయ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా కనిపించడం వంటి పరిణామాలు వీరి గురించి వస్తున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.

45
త్రిషతో కలిసి ఒకే కారులో..
Image Credit : ANI

త్రిషతో కలిసి ఒకే కారులో..

ఈ నేపథ్యంలో తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం అయిన తరువాత విజయ్ తొలిసారి త్రిషతో కలిసి ఒకే కారులో బయట కనిపించారు. తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి మే 30న మరణించారు. ఈ విషాద సమయంలో అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయ్, త్రిష కలిసి ఒకే కారులో అజిత్ నివాసానికి వెళ్లారు. అజిత్ స్వయంగా విజయ్, త్రిషకు ఎదురెళ్లి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం వీరిద్దరూ అజిత్ తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

55
త్రిష పోటీ చేస్తుందా?
Image Credit : X

త్రిష పోటీ చేస్తుందా?

ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్, త్రిషతో కలిసి ఒకే కారులో రావడం ప్రస్తుతం సోషల్ మీడియాా తో  పెద్ద చర్చకు దారి తీసింది. అయితే విజయ్, త్రిష తమ వ్యక్తిగత సంబంధాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయినప్పటికీ అజిత్ ఇంటికి ఇద్దరూ కలిసి రావడం, గతంలోనూ పలుమార్లు కలిసి కనిపించడం రకరకాల ఊహాగాణలు పుట్టుకొచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటికే త్రిష విజయ్ రాజీనామా చేసిన స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని, తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతుందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ముందు మందు ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
త్రిష
ఏషియానెట్ న్యూస్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image2
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image3
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Related Stories
Recommended image1
CM Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?
Recommended image2
Jr NTR: బాలకృష్ణ, ఎన్టీఆర్ లతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved