`కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మాయాబజార్` మూవీ ఎలాగో `కుబేర` అలాగా అని, శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: `మాయాబజార్` ఎలానో `కుబేర` అలాంటి సినిమా.. దర్శకుడు శేఖర్ కమ్ములపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
Telugu Cinema News Live: `మాయాబజార్` ఎలానో `కుబేర` అలాంటి సినిమా.. దర్శకుడు శేఖర్ కమ్ములపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live `మాయాబజార్` ఎలానో `కుబేర` అలాంటి సినిమా.. దర్శకుడు శేఖర్ కమ్ములపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
Telugu Cinema News Live నా తండ్రి ముందు నేను సాధించింది పెద్ద లెక్క కాదు, `కుబేర` ఈవెంట్‌లో ధనుష్ ఎమోషనల్ స్పీచ్
హీరో ధనుష్ `కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన వల్లే తాను ఈ స్టేజ్‌పై ఉన్నానని వెల్లడించారు.
Telugu Cinema News Live `దేవర 2`పై అనుమానాలను ఎన్టీఆర్ క్లారిటీ.. ప్రభాస్‌కి పోటీగా తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్
ఎన్టీఆర్ తాజాగా దర్శకుడు కొరటాల శివతో చేయాల్సిన `దేవర 2` సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
Telugu Cinema News Live స్టార్ హీరోలకు దిల్ రాజు వార్నింగ్, ప్రభుత్వం అవార్డు ఇస్తే షూటింగ్ పక్కన పెట్టి రావాల్సిందే
గద్దర్ అవార్డులు గ్రాండ్‌గా సక్సెస్ అయ్యాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అదే సమయంలో అవార్డుకి ఎంపికై తీసుకోవడానికి రాని వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Telugu Cinema News Live శోభన్ బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఇదే, సోగ్గాడు స్వయంగా బయటపెట్టిన నిజం
తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాలేదు. అయితే ఎందుకు ఫ్యామిలీని దూరం పెట్టారో స్వయంగా ఆయనే వెల్లడించారు. అసలు నిజం బయటపెట్టారు.
Telugu Cinema News Live 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్.. భయం గుప్పెట్లో నిధి అగర్వాల్, మాళవిక, రిద్ధి కుమార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Telugu Cinema News Live మహేష్ బాబు నుంచి యష్ వరకు.. సెలెబ్రటీల ఫాదర్స్ డే సెలెబ్రేషన్స్, వైరల్ ఫోటోస్
అల్లు అర్జున్ నుండి యష్ వరకు, స్టార్లు ఫాదర్స్ డే సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఫోటోలు, పోస్ట్‌లను షేర్ చేశారు.
Telugu Cinema News Live టికెట్ ధరలు పెంచేందుకు 'కుబేర' చిత్ర యూనిట్ నో.. అదిరిపోయే స్ట్రాటజీ
ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది.
Telugu Cinema News Live టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ కు రజనీకాంత్ సర్ప్రైజ్, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అభిషన్ జీవంత్
ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు ఎంతలా సత్తా చాటుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి సినిమానే టూరిస్ట్ ఫ్యామిలీ. ఈసినిమా చూసిన సెలబ్రిటీలు దర్శకుడిని తెగ పొగిడేస్తున్నారు. రీసెంట్ గా రజినీకాంత్ కూడా ఆ డైరెక్టర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Telugu Cinema News Live జయసుధతో ఏకంగా 70 సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఆ కోపరేషన్ వల్లే సాధ్యమైందంటూ కామెంట్
జయసుధ సహజనటిగా రాణిస్తుంది. టాలీవుడ్‌లో సీనియర్ నటిగా ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తోంది. అయితే ఒక్క హీరోతోనే ఆమె ఏకంగా 70కిపైగా సినిమాల్లో నటించడం విశేషం.
Telugu Cinema News Live ప్రభాస్ హీరోయిన్ కు లోకల్ ట్రైన్‌లో చేదు అనుభవం, స్పందించిన పోలీసులు
స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ వ్యాఖ్యలపై ముంబై పోలీసులు అధికారికంగా స్పందించారు.
Telugu Cinema News Live పెద్ది చిత్రానికి జాతీయ అవార్డు గ్యారెంటీ, కీలక విషయాలు బయటపెట్టిన బిగ్ బాస్ అర్జున్ అంబటి
పెద్ది సినిమాపై అర్జున్ అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం జాతీయ అవార్డ్ గెలిచే చిత్రం అవుతుందన్నారు.
Telugu Cinema News Live అభిమానిపై కోపంతో అరిచిన కమల్ హాసన్, వెంటనే పోలీసులు ఏం చేశారంటే?
కమల్ హాసన్ లో కోపం ఎప్పుడైన చూశారా? ఆయన అభిమానులను తిట్టడం, కోప్పడటం లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? తాజాగా కమల్ తన అభిమానిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ అంతలా ఆ అభిమాని ఏం తప్పు చేశాడు.
Telugu Cinema News Live బలవంతంగా లిప్ కిస్ సన్నివేశం, అది భయంకర అనుభవం అంటూ సీనియర్ హీరోయిన్ కామెంట్స్
రోజా ఫేమ్ నటి మధు తన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ భయానక ముద్దు సీన్ గురించి వెల్లడించారు. ఆ సీన్‌ను తనకు తెలియకుండానే చిత్రీకరించారని, దాని వల్ల ఇప్పటికీ తాను ఇబ్బంది పడుతున్నానని ఆమె చెప్పారు. ఆ సీన్‌కు ఎలా బలవంతంగా ఒప్పించారో వివరించారు.
Telugu Cinema News Live బాలకృష్ణ డ్యూయెల్ రోల్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ పాత్ర మొత్తం మార్చేశారు
బాలకృష్ణ నటించాల్సిన చిత్రం వెంకటేష్ చేతుల్లోకి వెళ్ళింది. వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ చిత్రం కూడా ఒకటని తెలుసా..
Telugu Cinema News Live ఎన్టీఆర్ భార్యను చూసి వణికిపోయిన స్టార్ హీరోయిన్, ఏం జరిగిందంటే?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీర్తి కిరీటం నందమూరి తారక రామారావు. ఆయనకు అందరు ఎంత గౌరవం ఇచ్చేవారో.. ఆయన భార్య బసవతారకం అన్నా కూడా అంతే విలువ ఇచ్చేవారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ ధర్మపత్ని చేసిన పనికి ఓ హీరోయిన్ వణికిపోయారట. కారణం ఏంటంటే?
Telugu Cinema News Live సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తో పెళ్లి ? రూమర్స్ పై అనిరుధ్ రియాక్షన్ ఇదే
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ పై అనిరుధ్ క్లారిటీ ఇచ్చారు.
Telugu Cinema News Live కన్నీళ్లు తెప్పించే చిరంజీవి నటన, ఇప్పటి స్టార్ హీరోయిన్ తల్లితో రొమాన్స్.. ఖైదీ కన్నా ముందు జరిగిన అద్భుతం
ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అంతకంటే ముందే చిరంజీవి తనలోని విలక్షణ నటనని బయటపెట్టిన చిత్రం ఒకటి ఉంది.
Telugu Cinema News Live రిషభ్ శెట్టికి తప్పని తిప్పలు, కాంతార 1 సెట్లో మరో ప్రమాదం
కాంతార-1 షూటింగ్ సమయంలో బోటు బోల్తా పడింది. రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మాణి జలాశయంలో జరిగిన ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.?
Telugu Cinema News Live విడాకులపై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
భార్య భర్తల మధ్య విడాకులు, భరణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. కాస్త ఘాటుగా చెప్పినా నిజం చెప్పారంటూ నెటిజన్లు సల్మాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?