Asianet News TeluguAsianet News Telugu

ఛాన్సులు రావట్లే.. అయినా తగ్గట్లే!

హాట్ లో సెక్సీగా కనిపించే అందమైన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో లక్ష్మి రాయ్ నేమ్ ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటుంది. అవకాశాలు ఉన్నా లేకపోయినా ఈ కన్నడ బ్యూటీ అందం గత కొంత కాలంగా ఏ మాత్రం తగ్గట్లేదు. 

lakshmi rai fitness workouts
Author
Hyderabad, First Published Feb 8, 2019, 6:49 PM IST

హాట్ లో సెక్సీగా కనిపించే అందమైన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో లక్ష్మి రాయ్ నేమ్ ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటుంది. అవకాశాలు ఉన్నా లేకపోయినా ఈ కన్నడ బ్యూటీ అందం గత కొంత కాలంగా ఏ మాత్రం తగ్గట్లేదు. ఛాన్సులు తగ్గితే హీరోయిన్స్ లుక్స్ లో అప్పుడే తేడా కనిపిస్తుంటుంది. కానీ లక్ష్మి రాయ్ మాత్రం ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వర్కౌట్స్ తో మ్యానేజ్ చేసుకుంటూ ఉంటుంది. 

అందంలో అప్డేట్ అవుతూ కుర్రకారును ఆకర్షిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కెమెరాకు ఇలా స్టిల్స్ ఇచ్చింది. మూడు పదుల వయసొచ్చినా అందంలో ఇంకా కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇవ్వడానికి ఈ హాటీ సిద్ధంగా ఉందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే లక్ష్మి రాయ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని కెరీర్ ఎప్పుడూ కూడా ఒక లెవెల్లో నడవలేదు,. 

సౌత్ లో అన్ని భాషలను కవర్ చేసింది. ఐటెమ్ సాంగ్స్ తో కూడా రచ్చ బాగానే చేసినా ఆ సాంగ్స్ క్లిక్ అయ్యాయి గాని స్టార్ హీరోలతో నటించే అవకాశం మాత్రం రావడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లక్ష్మి అందాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. భవిష్యత్తులో అయినా మంచి అవకాశాలు వస్తాయోమో చూడాలి.      

Follow Us:
Download App:
  • android
  • ios