బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు కౌశల్.. ఈ షో పూర్తయిన తరువాత కౌశల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అలాగని కౌశల్ సైలెంట్ అయిపోలేదు.

షో పూర్తై బయటకి వచ్చిన తరువాత కౌశల్ చాలా ప్రాంతాలలో పర్యటించి తనను గెలిపించడంలో శ్రమించిన కౌశల్ ఆర్మీ సభ్యులను, ప్రేక్షకులను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా సేవ చేయాలని కౌశల్ భావిస్తున్నారు.

అయితే సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని నిర్మాణ రంగంలోకి కూడా దింపుతున్నారు. ఆ సంస్థకి వచ్చిన విరాళాలతో సేవా కార్యక్రమాలు చేస్తూ మరోపక్క సినిమాలు కూడా చేయిస్తారట. సినిమాల ద్వారా వచ్చే లాభాలను ప్రజల సేవ కోసం వాడతారని తెలుస్తోంది.

మరోపక్క కౌశల్ ని హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారట. అతడు హీరోగా సినిమాలు చేస్తే తన భార్య నీలిమ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుందని అంటున్నారు. మరి కౌశల్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బ్రహ్మీ ప్రోగ్రామ్ లో కౌశల్ పై సెటైర్లు!

పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!