Asianet News TeluguAsianet News Telugu

మొదలైన వేణు మాధవ్ అంతిమయాత్ర

బుధవారం చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచిన వేణు మాధవ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. 

Comedian Venu Madhav Final Rites
Author
Hyderabad, First Published Sep 26, 2019, 11:50 AM IST

బుధవారం చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచిన వేణు మాధవ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. 

కొద్దీ సేపటి క్రితమే వేణు మాధవ్ అంతిమ యాత్ర మొదలైంది. మౌలాలి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి  భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు. అక్కడ రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచి అనంతరం తిరిగి మౌలాలికి తరలించనున్నారు. లక్ష్మి నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వేణు మాధవ్ పెద్ద కుమారుడు మాధవ్ సవికర్ చేతుల మీదుగా వేణు భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.   వేణు మాధవ్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ - చంద్రబాబు - అనుష్క - మహేష్ బాబు వంటి ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..

 

Follow Us:
Download App:
  • android
  • ios