వెండితెరపై సౌత్ లో డాన్సులకు క్రేజ్ తీసుకొచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ లో ఉండే ప్రత్యేక లక్షణాల్లో డాన్స్ కూడా ఒకటి. మెగాస్టార్ తర్వాత ఎంతమంది అద్భుతమైన డాన్సర్లు వచ్చినపప్టికీ.. మెలికలు తిరగడం మిహానా చిరులా గ్రేస్ ఉండడంలేదనే కామెంట్ ఉంది. అంతలా డాన్సుల్లో చిరంజీవి ముద్ర ఉంది. 

నీ పోర్న్ వీడియోలు ఉన్నాయి.. పోస్ట్ చేస్తా.. నమితకు బెదిరింపులు

ఇది పక్కన పడితే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలంతా ఎంతోకొంత డాన్సుల్లో నైపుణ్యం ఉన్నవారే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక రాంచరణ్ కూడా మంచి డాన్సరే. సాయిధరమ్ తేజ్ కు కూడా డాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉంది. 

ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

కానీ మెగా ఫ్యామిలిలో ప్రస్తుతం ప్రధాన పోటీ అంతా అల్లు అర్జున్, రాంచరణ్ మధ్యే ఉంటోంది. అభిమానుల్లో ఎక్కువగా వీరి గురించే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్, చరణ్ వారివారి స్థాయిల్లో మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. 

లావణ్య త్రిపాఠి నా భార్య, మా పెళ్లి అలా జరిగింది.. పిచ్చి వాగుడుపై కేసు

ఇక తాజాగా మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆమెకు అల్లు అర్జున్, రాంచరణ్ లలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సుస్మిత ఏమాత్రం తడుముకోకుండా అల్లు అర్జున్ అంటూ సమాధానం ఇచ్చింది. తన తమ్ముడు రాంచరణ్ ని కూడా పక్కన పెట్టి.. బన్నీ బెస్ట్ డాన్సర్ అని చెప్పడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.