ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

First Published 17, Mar 2020, 5:42 PM IST

రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా కూడా పలు చిత్రాల్లో రష్మీ నటించింది.

రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా కూడా పలు చిత్రాల్లో రష్మీ నటించింది. జబర్దస్త్ లో కామెడీతో పాటు రష్మీ గ్లామర్ కూడా ఓ హైలైట్. కానీ రష్మీ ఇంతవరకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. రష్మీ నిత్యం సామాజిక బాధ్యతతో వ్యవహరించే నటి.

ఎలాంటి సంఘటన జరిగినా రష్మీ మొదటగా తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో రష్మీ సోషల్ మీడియాలో ప్రజలలో అవేర్నెస్ వచ్చేలా పోస్ట్ లు పెడుతోంది. ఇలా తాజగా రష్మీ.. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా గ్యాస్, వాటర్ బిల్లులు, ఇతర రెంట్స్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై రష్మీ స్పందిస్తూ మనం కూడా దీనికి సిద్ధంగా ఉండాలి అని పేర్కొంది. దీనికి ఓనెటిజన్ స్పందిస్తూ.. గ్యాస్, వాటర్ బిల్లులు కాదు కానీ మొదట వల్గర్ కామెడీ షో జబర్దస్త్ ని బ్యాన్ చేయండి అని కామెంట్ పెట్టాడు. దీనికి రష్మీ స్పందించింది. ' ఇది నెక్స్ట్ లెవల్ అవేర్నెస్.. నిన్నని ప్రయోజనం లేదు.. మీలాంటి వాళ్ళ మెంటాలిటీ ఎమర్జన్సీ స్థాయిలో ఉంది అని ఫైర్ ఐంది.

రష్మీ గౌతమ్ కామెంట్ పై మరో నెటిజన్ స్పందించాడు. ఇతడు మరింత వల్గర్ గా, రష్మీ పై బూతు కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ వల్గర్ షో కాదని మీరంటారు.. కానీ మీరు ఎక్స్ ఫోజింగ్ చేయడం కరెక్టా అంటూ పేర్కొనడానికి వీలు లేని పదజాలం ఉపయోగించాడు.

మళ్ళీ తిరిగి రష్మీ అతడికి సరిగ్గా బుద్ది చెప్పింది.. ఇలియానాని ఉద్దేశిస్తూ అతడు చేసిన కామెంట్స్ ని బయట పెట్టింది. సదరు నెటిజన్.. ఇలియానా బికినీ ఫోటోని ఉద్దేశిస్తూ.. ఇల్లూ మేడం మీ ఫోటోలు హెచ్ డి లో పోస్ట్ చేయండి అని కామెంట్ చేశాడు. పైగా అతడు తన డీపీలో ఎవరో ఫారెనర్ పేస్ పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాయి నీ వాల్యూస్.. షాపింగ్ చేస్తున్నాయా.. పైగా నువ్వు ఫారెనర్ పేస్ తో డిపి పెట్టుకుని ఉన్నావు అని ఇలియానా బదులిచ్చింది.

ఫారెనర్ ఫేస్ తో నీకు సంబంధం ఏంటి అని అతడు ప్రశ్నించారు.. జబర్దస్త్ కి కరోనాకి సంబంధం ఏంటి అని రష్మీ అతడికి తనదైన శైలిలో బుద్ది చెప్పింది.

loader