userpic
user icon

Shivaleela Rajamoni

shivaleela.rajamoni@asianetnews.in

Shivaleela Rajamoni

Shivaleela Rajamoni

shivaleela.rajamoni@asianetnews.in

శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

  • Location: Hyderabad, in
  • Area of Expertise: ఫీచర్స్, ఆరోగ్యం, జీవన శైలి, భక్తి, జ్యోతిష్యం, పేరెంటింగ్
  • Language Spoken: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
  • Honors and Awards: Asianet News Telugu-Best Employee of the quarter Q2-FY'23-24
  • Certification: Certified in Journalism by Nava Telangana Journalism college, Hyderabad
does eating papaya cause early periods rsl

బొప్పాయి తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయా?

Nov 12, 2024, 11:32 AM IST

పండుగలు, ఫంక్షన్లప్పుడు పీరియడ్స్ రాకూడదని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే చాలా మంది ఆడవారు బొప్పాయిని తింటే పీరియడ్స్ తొందరగా వస్తాయని నమ్ముతారు. మరి దీనిలో నిజమెంతుందో తెలుసా? 

Should Bananas Be Stored In Refrigerator? rsl

అరటిపండ్లను ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా?

Nov 12, 2024, 10:21 AM IST

అరటిపండ్లలో మన శరీరానికి మేలుచేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే చాలా మంది ఈ పండ్లు పాడవకుండా ఉండటానికి ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టేసి తింటుంటారు. కానీ ఇలా ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుందో తెలుసా? 

Do Almonds Lower Cholesterol Levels rsl

బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా

Nov 12, 2024, 9:44 AM IST

బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బాదం పప్పులు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

Soft White Fluffy Roti Secret Ingredient Revealed rsl

పిండిలో ఇదొక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా, తెల్లగా ఉంటాయి

Nov 11, 2024, 4:56 PM IST

 చపాతీలు మెత్తగా, తెల్లగా, పూరీలా పొంగాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా మాత్రం అస్సలు రావు. కానీ పిండిలో ఒకటి వేసి కలిపి చపాతీలు చేస్తే మాత్రం పక్కాగా ఇలా వస్తాయి. అదేంటో తెలుసా?

Tips to Stop Drinking Alcohol Effectively rsl

ఈ పనులు చేసినా.. మందును చాలా తగ్గిస్తారు

Nov 11, 2024, 4:23 PM IST

మందుకు బానిసలైన వారు చాలా మందే ఉన్నారు. నిజానికి మందు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల లేనిపోని జబ్బులు వస్తాయి. అయితే మందును మానేద్దామని మానలేకపోతున్నవారు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి వారికి రెండు చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. 

 benefits of taking cold shower in winter rsl

చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

Nov 11, 2024, 3:38 PM IST

కొంతమంది ఏ కాలమైనా సరే చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. చలికాలంలో కూడా చన్నీటితో స్నానం చేసేవారు కొంతమంది ఉన్నారు. కానీ ఇలా స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

poha health benefits nutritional value side effects rsl

అటుకులు తింటే ఏమౌతుందో తెలుసా?

Nov 11, 2024, 2:07 PM IST

అటుకులను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ అటుకులను తింటే ఏమౌతుందో తెలుసా?

coconut oil hair packs for strength and shining hair rsl

కొబ్బరి నూనెలో ఇది కలిపి పెడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది.. జుట్టు రాలకుండా పొడుగ్గా పెరుగుతుంది

Nov 11, 2024, 12:28 PM IST

ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే జుట్టును రాలకుండా చేయడంలో కొబ్బరి నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాకపోతే దీనిలో ఒకటి కలిపి పెట్టాలి. 

Benefits of Eating Goat Liver Weekly rsl

మటన్ లివర్ తింటే ఏమౌతుందో తెలుసా?

Nov 11, 2024, 11:29 AM IST

మటన్ లివర్ ను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే మీరు వారానికి ఒకసారి గనుక మటన్ లివర్ ను తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Fish Oil Benefits and Why You Should Consider It rsl

చేప నూనె దేనికి ఉపయోగపడుతుందో తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

Nov 11, 2024, 10:43 AM IST

చేప నూనె గురించి చాల ా తక్కువ మందికే తెలుసు. కానీ దీనిని తీసుకోవడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

some tips for perfectly cooking basmati rice rsl

బాస్మతి రైస్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

Nov 11, 2024, 10:21 AM IST

చాలా మంది ఆడవాళ్లు ఇంట్లో బాస్మతి రైస్ ను వండుతుంటారు. కానీ దీన్ని ఎన్ని సార్లు వండినా.. పర్ఫెక్ట్ గా మాత్రం వండలేకపోతుంటారు. అయితే మీరు కొన్ని చిట్కాలను గనుక ఫాలో అయితే మాత్రం అన్నం చక్కగా ఉడుకుతుంది. రైస్ బాగా అవుతుంది.  

bael patra leaves for digestion and immunity rsl

మారెడు ఆకులు తింటే ఏమౌతుందో తెలుసా?

Nov 9, 2024, 5:01 PM IST

బిల్వ పత్రాన్ని మారెడు  ఆకులు అని కూడా ఉంటారు. ఈ ఆకులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్ని శివపూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆకులను నమలడం వల్ల ఎన్ని వ్యాధులు దూరమవుతాయో తెలుసా? 

Easy Washing Machine Cleaning Tips and Tricks rsl

రూపాయి ఖర్చు లేకుండా వాషింగ్ మెషిన్ ను ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

Nov 9, 2024, 4:12 PM IST

వాషింగ్ మెషిన్ లో మనం రెండు రోజులకోసారి, మూడు రోజులకోసారి ఖచ్చితంగా దుస్తులను వాష్ చేస్తుంటాం. మీ మెషిన్ ఎక్కువ రోజులు ఎలాంటి రిపేర్ రాకుండా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Are Figs Vegetarian? The Wasp-Fig Connection Explained rsl

అంజీర్ లో పురుగులు ఉంటాయా?

Nov 9, 2024, 3:39 PM IST

అంజీర్‌ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే చాలా మంది వీటిలో ఎలాంటి పురుగులు, కానీ కీటకాలు కానీ ఉండవని అంటారు. కానీ వీటిలో కూడా కొన్ని కీటక అవశేషాలు ఖచ్చితంగా ఉంటాయట. అందుకే జైన మతంలో అంజీర్ తినడం నిషేధం. 

how to use onion peel to clean dirty utensils and kitchen cleaning rsl

పనికి రావని పారేయకండి.. ఉల్లిపాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో..

Nov 9, 2024, 2:26 PM IST

ప్రతిరోజూ మనం ఉల్లిపాయల్ని ఉపయోగిస్తాం. కానీ ఉల్లిపాయ తొక్కల్ని మాత్రం పనికిరానివిగా భావించి పారేస్తుంటాం. కానీ ఉల్లిపాయ తొకల్ని మనం ఎన్ని పనులకు ఉపయోగించొచ్చో తెలుసా? 

list of foods that help children grow taller rsl

పొట్టిగా ఉన్న పిల్లలకు ఏం పెడితే హైట్ పెరుగుతారో తెలుసా?

Nov 9, 2024, 12:27 PM IST

కొంతమంది పిల్లల వయసు పెరిగినా.. హైట్ మాత్రం అస్సలు పెరగరు. ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను పెడితే పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. అవేంటంటే? 

7 Iron Rich Foods to Combat Iron Deficiency rsl

శరీరంలో రక్తం పెరగాలంటే ఏం తినాలి

Nov 9, 2024, 12:09 PM IST

శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తం బాగా తగ్గుతుంది. దీనివల్ల మీరు లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒంట్లో రక్తం పెరగడానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి

5 Foods to Avoid on an Empty Stomach rsl

ఉదయం పరిగడుపున వీటిని అస్సలు తినకూడదు తెలుసా

Nov 9, 2024, 11:29 AM IST

నోటికి రుచిగా ఉన్నా..కొన్ని ఆహారాల్ని ఉదయం పరిగడుపున తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంతకీ ఉదయాన్నే ఏం తినకూడదంటే?

sleeping tips can the 3 2 1 rule help you sleep better rsl

ఇలా చేస్తే.. రాత్రిపూట బాగా నిద్రపడుతుంది

Nov 9, 2024, 11:08 AM IST

నేటి కాలంలో చాలా మందికి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రి తెల్లవార్లూ నిద్రకోసం బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ జాగారం చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి రాత్రిళ్లు బాగా నిద్రపట్టాలంటే 3-2-1 నియమాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందనంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ నియమం ఏంటంటే? 

amazing health benefits of consuming cinnamon daily rsl

దాల్చిన చెక్కను తింటే ఏమౌతుందో తెలుసా?

Nov 8, 2024, 7:01 PM IST

దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఫుడ్ రుచిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Fruits to Avoid for Weight Loss rsl

ఈ పండ్లు తింటే లావైపోతారు

Nov 8, 2024, 3:49 PM IST

కొన్ని పండ్లు మీరు బరువు తగ్గడానికి సహాయపడితే.. మరికొన్ని పండ్లు బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే బరువు పెరిగే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

 how much toothpaste should you use on your brush rsl

పళ్లు తోముకోవడానికి ఎక్కువ టూత్ పేస్ట్ ను వాడితే ఏమౌతుందో తెలుసా?

Nov 8, 2024, 3:25 PM IST

పళ్లను తోమడానికి ప్రతి ఒక్కరూ టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తారు. మార్కెట్ లో ఎన్నోరకాల టూత్ పేస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొంతమంది బ్రష్ నిండా టూత్ పేస్ట్ ను పెట్టుకుని పళ్లు తోముతుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 

Low Glycemic Fruits for Diabetes Management rsl

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా

Nov 8, 2024, 2:27 PM IST

కొన్ని రకాల పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అవేంటంటే?

Tips to Check Wheat Flour Purity rsl

మీరు కొన్న గోధుమ పిండికి కల్తీ అయ్యిందా? లేదా ? అని ఎలా తెలుసుకోవాలంటే?

Nov 8, 2024, 1:54 PM IST

మనం తినే ప్రతి ఫుడ్ కల్తీ అవుతూనే ఉంది. కానీ మనకు ఏవి కల్తీ అయ్యాయో, ఏవి కాలేదో గుర్తించడం తెలియదు. కానీ కల్తీ వాటిని తింటే మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి గోధుమ పిండి కల్తీ అయ్యిందా? కాలేదా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

how to get rid of bad breath permanently rsl

ఈ ఒక్కటి చేసినా.. నోట్లో నుంచి దుర్వాసన రాదు

Nov 8, 2024, 11:41 AM IST

నోటి దుర్వాసన చాలా చిన్న సమస్య అయినా.. దీనివల్ల నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మానసికంగా నిరాశను కూడా కలిగిస్తుంది. కాబట్టి చాలా సింపుల్ గా ఈ నోటి దుర్వాసనను ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

benefits of eating 2 cardamom for 1 week rsl

వారం రోజులు రోజూ 2 యాలకులు తింటే ఏమౌతుందో తెలుసా?

Nov 8, 2024, 10:30 AM IST

యాలకులు మసాలా దినుసులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ యాలకులు వంటలను రుచికరంగా చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. మీరు ఒక వారం పాటు రోజుకు రెండు యాలకులు తింటే ఏమౌతుందో తెలుసా? 

Rice Substitutes for Weight Management and Diabetes Control rsl

అన్నానికి బదులు ఏం తినాలో తెలుసా

Nov 8, 2024, 10:07 AM IST

ఈ రోజుల్లో చాలా మంది అన్నాన్ని పక్కన పెట్టేసి చపాతీలు, ఇతర హెల్తీ ఫుడ్స్ ను తింటున్నారు. ఎందుకంటే అన్నంలో ఉండే కేలరీలు, కార్బోహైడ్రేట్లు బరువును పెంచడమే కాకుండా..ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తున్నాయి. 

Effective Home Remedies to Eliminate Dandruff rsl

ఇది పెట్టినా.. చుండ్రు లేకుండా పోతుంది

Nov 7, 2024, 4:56 PM IST

చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. ఈ చుండ్రు నెత్తిమీద దురదను కలిగించడమే కాకుండా.. విపరీతంగా వెంట్రుకలు ఊడిపోయేలా చేస్తుంది. కాబట్టి దీన్ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.